భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
}}
 
'''భానుప్రియ''' ప్రముఖ సినీనటి మరియు, నర్తకి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని [[బాలీవుడ్]] చిత్రాలలో కూడా నటించింది. ఈమె [[1967]], [[జనవరి 15]]న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా [[శాంతిప్రియ(నటి)|శాంతిప్రియ]] అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన [[కూచిపూడి]], మరియు, [[భరతనాట్యం]]లో శిక్షణ ఇస్తుంది. భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో [[శ్రీదేవి]]గా పిలుచుకుంటుంటారు.
 
== సినీ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు