పొడవు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎కొలమానం: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 8:
భౌతిక శాస్త్రంలో పొడుగు ప్రమాణాలు [[దూరమానం]]లో [[దూరం]] ఒకటే. ఇవి మన శరీర భాగాల పొడవు కొలవడంలోను, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి, భూమిమీద రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లేదా వివిధ వస్తువుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు.
 
గణితంలో [[ఎత్తు]], పొడవు, [[వెడల్పు]]లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు, క్రింది భాగాలుగా తీసుకోవాలి.
 
అంతర్జాతీయ కొలమానాల ప్రకారం పొడవుకు ప్రమాణం [[మీటరు]]. [[సెంటీమీటరు]] మరియు, [[కిలోమీటరు]] దీనినుండి వచ్చినవే. ఇంపీరియల్ కొలమానం ప్రకారం పొడవుకు ప్రమాణాలు [[అంగుళం]], అడుగు, [[గజం]] మరియు, [[మైలు]].
 
==[[లఘులోలకం]] యొక్క పొడవు==
"https://te.wikipedia.org/wiki/పొడవు" నుండి వెలికితీశారు