ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్ ఎక్కించాను
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: భారత దేశము → భారతదేశము, లు కంటే → ల కంటే, , → , (3)
పంక్తి 1:
[[దస్త్రం:African Bush Elephant.jpg|thumb|ఆప్రికాకు చెందిన ఏనుగు]]
'''ఏనుగ''' లేదా '''ఏనుగు''' ([[ఆంగ్లం]] Elephant) ఒక భారీ శరీరం, [[తొండము]] కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలుసంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది.ఏనుగులు రెండు రకాలు: [[ఆఫ్రికా ఏనుగు]] మరియు, [[ఆసియా ఏనుగు]]. [[హిందువులు]] ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా [[శాకాహారులు]] మరియు, బాగా తెలివైనవి.
 
== భాషా విశేషాలు ==
పంక్తి 21:
* యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.
* [[మహారాజులు]] అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
* ప్రపంచవ్యాప్తంగా [[జంతుప్రదర్శనశాల]] లలో మరియు, [[సర్కస్]] లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
* [[గజారోహణం]], [[గండపెండేరం]] లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.
 
== దేవాలయాల్లో ఏనుగుల వాడుక ==
 
భారత దేశములోనేభారతదేశములోనే కాక పలు ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను వాడటం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షణ భారత దేశ ప్రధాన దేవస్థానములవారు స్వామి యొక్క అన్ని ఉత్సవములయందున తప్పక [[హస్తి]] యొక్క సేవలను తీసుకొంటారు.
ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారముల వద్ద వీటిని అధికముగా వీక్షించవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు