కండరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (5), ) → ) using AWB
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: సాధారణముగా → సాధారణంగా , , → , (4), ) → )
పంక్తి 15:
[[దస్త్రం:414 Skeletal Smooth Cardiac.jpg|thumbnail|బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు. a) అస్థి కండరములు; b) నునుపు కండరములు; c) హృదయ కండరములు]]
===కండరముల అమరికను బట్టి===
ఇవి రెండు రకాలు. మొదటిది, [[ఫేసిక్ కండరములు]] ( Phasic muscles). ఈ కండరముల మూలములు బాహ్య మరియు, అంతర [[అస్థి పంజర]] నిర్మాణముల వద్ద ఏర్పడి వాటిపైన చొచ్చుకొని ఉండును. ఇవి ఉపాంగాల కదలికలకు బాధ్యత వహించును.<br>
రెండవది, [[టోనిక్ కండరములు]] (Tonic muscles). ఇవి సున్నిత అవయవములైన గుండె [[మూత్రాశయము]], [[జీర్ణవ్యవస్థ]] మరియు, శరీరకుడ్యముల వంటి భాగములలో ఉండును. ఇవి నెమ్మదిగా శంకోచించును.
 
===బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు===
పంక్తి 25:
 
===అస్థికండర తంతువు సామాన్య నిర్మాణము (General Structure of A Skeletal Muscle Fibre )===
కండరానికి కండర తంతువులు నిర్మాణాత్మక ప్రమాణాలు.అనేక కండర తంతువుల కలయిక వలన కండరము ఏర్పడుతుంది.కండర తంతువుల పరిమాణము కండరము ఏర్పడటానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధమును కలిగి ఉండదు.సాధారణముగాసాధారణంగా కండర తంతువులను కప్పుతూ కొల్లాజిన్ పోగులు మరియు, బంధన కణజాలము ఉంటుంది. కండరతంతువుల కొనలు స్నాయు బంధనాలుగా ఏర్పడి వాటి సహాయముతో ఎముకలకు అతికి ఉంటాయి.
*భౌమన్ ( BOWMAN 1940 ) ఆభిప్రాయం ప్రకరము ప్రతికడర తంతువు పొడవుగా డండి, బహుకేంద్రక సహితమై, సార్కోలెమ్మా త్వచముతో కప్పబది ఉంటుంది. కండర తంతువులోపల అర్ధద్రవ జీవ పదార్ధమైన సార్కోప్లాసమ్ ను (ROLLET,1891) కల్గి, అనేక ఆయుత సంకోచ నిర్మాణాలైన [[కండరసూక్ష్మ తంతువులు]] ( Myofibrils) లేక [[కండర సూక్ష్మ పోగులు]] (Myofilaments) ఉంటాయి.
* చరల కండర తంతువులు ఒక దాని నుండి మరొకటి పల్చని త్వచమైన ఎండోమైసియమ్ (Endomysium) తో వేరుచేయబది ఉంటాయి.చారల కండర తంతువుల కట్టను ఫాసిక్యులై అంటారు.ప్రతి ఫాసిక్యులస్ ను చుట్టి పెరిమైసియమ్ (Perimysium) అనుబంధన కణజాలపు తొడుగు ఉంటుంది. అన్ని ఫాసిక్యులైను చుట్టి ఎపిమైసియమ్ (Epiomysium) అను స్థితిస్థాపక తొడుగు ఉంటుంది.
పంక్తి 31:
*అస్థి కండర తంతువును సాధారణ సూక్షదర్శినిలో పరిశీలించినపుడు దీని మీద ముదురు పట్టీలు కాంతి రహితంగా కనబడతాయి. ఈ చీకటి భాగాలను అసమప్రసారక (Anisotropic-A పట్టి) అని, కాంతి వంతమైన భాగాలను సమప్రసారక పట్టీలు (Isotropic I పట్టి) అంటారు.
* ఎలక్ర్టాన్ [[సూక్ష్మదర్శిని]]లో గమనించినపుడు ప్రతికండర సూక్ష్మతంతువుమీదా నిర్ణీతప్రాంతాలలో అడ్డంగా విభజింపబడిన అనేక త్వచాలంటాయి. వీటిని Z త్వచాలంటారు. రెండు Z త్వచాల మధ్యనున్న కండర సూక్ష్మ తంతువు భాగమును [[సార్కోమియర్]] అంటారు.
'''సార్కోమియర్ ( Sarcomere) ''' : ప్రతి సార్కోమియర్ లో రెండు రకాల సున్నితమైన తంతువులు క్రమబద్ద్ంగా అమరి ఉంటాయి. అవి దళసరి మయోసిన్ తంతువులు మరియు, సున్నితమైన ఏక్టిన్ తంతువులు. ఏక్టిన్ తంతువు ఒక కొన Z త్వచముతో అతికి, రెండవ కొన స్వేచ్ఛగ ఉంటుంది. రెండు ప్రక్క ప్రక్కనే ఉన్న Z త్వచాలను అంటి పెట్టుకొని ఉన్న ఏక్టిన్ పోగులు కండరము వ్యాకోచ స్థితిలో ఉన్నప్పుడు మధ్యలో కలిసి ఉండవు. సార్కోమియర్ మధ్యలో ఉన్న మందమైన మయోసిన్ పోగులు, Z త్వచాల వరకు చేరక వాటి కొనలు స్వేచ్ఛగా ఉంటాయి. కాబట్టి ఏక్టిన్ పోగులు సార్కోమియర్ మధ్యలో కలసి ఉండవు. కనుక సార్కోమియర్ మధ్య భాగము మయోసిన్ పోగులతో ఆక్రమించబడి ఉంటుంది. ఈ ప్రాంతమును H పట్టీ .
 
==ముఖ్యమైన కండరాలు==
పంక్తి 44:
* కండరాలు చిక్కిపోవడం (Muscular Atrophy)
* [[ట్యూమర్లు]] : [[మయోమా]] (Myoma)
* [[కాన్సర్]] (Cancer)
 
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/కండరం" నుండి వెలికితీశారు