యూట్యూబ్: కూర్పుల మధ్య తేడాలు

YouTube_homepage.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Herbythyme. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: → , , → , (3), ( → (
పంక్తి 49:
దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం [[ఫిబ్రవరి]] నెలలో [[చాద్ హార్లీ]], [[స్టీవ్ చెన్]], [[జావెద్ కరీం]] అనే ముగ్గురు [[పేపాల్]] సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. [[నవంబరు]] 2006 లో [[గూగుల్]] సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది.<ref>{{Cite news| title=Surprise! There's a third YouTube co-founder|author=Hopkins, Jim|work=USA Today| url =http://www.usatoday.com/tech/news/2006-10-11-youtube-karim_x.htm|accessdate=November 29, 2008 | date=October 11, 2006}}</ref>
 
అందుబాటులో ఉన్న కంటెంట్: వీడియో క్లిప్లు, TV షో క్లిప్లు, మ్యూజిక్ వీడియోలు, చిన్న మరియు, డాక్యుమెంటరీ ఫిల్మ్లు, ఆడియో రికార్డింగ్లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్, మరియు, విద్యాసంబంధిత వీడియోలు వంటి ఇతర కంటెంట్ను కలిగి ఉంది.
 
ఇందులో నమోదైన సభ్యులు తమ వీడియోలను అపరిమిత సంఖ్యలో ఎక్కించవచ్చు. వేరే వాళ్ళు ఎక్కించిన వీడియోలు చూడవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. రేట్ చేయవచ్చు. ఇష్టమైన వీడియోలను జాబితాగా తయారు చేసుకోవచ్చు. వేరేవారిని అనుసరించవచ్చు. వ్యక్తులు సంబంధించిన వీడియోలే కాక సంస్థలకు సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు. నమోదుకాని వినియోగదారులు సైట్లో వీడియోలను మాత్రమే చూడగలరు.
 
యూట్యూబు గూగుల్ యాడ్సెన్స్ (కంటెంట్ మరియు, ప్రేక్షకుల ప్రకారం ప్రకటనలను లక్ష్యంగా చేసుకునే కార్యక్రమం) నుండి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది, .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యూట్యూబ్" నుండి వెలికితీశారు