స్కాట్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 83:
|format=PDF|title=ISO 3166-2 Newsletter Date: 2007-11-28 No I-9. "Changes in the list of subdivision names and code elements" (Page 11)
|accessdate=2008-05-31
|work=[[International Organization for Standardization]] codes for the representation of names of countries and their subdivisions -- Part 2: Country subdivision codes|quote=SCT Scotland ''country''}}</ref> [[గ్రేట్ బ్రిటన్]] ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన [[ఇంగ్లండు]], తూర్పున [[:en:North Sea|ఉత్తర సముద్రం]], ఉత్తరాన మరియు, పశ్చిమాన [[అట్లాంటిక్ మహాసముద్రము|అట్లాంటిక్ మహాసముద్రాన్ని]] ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది.<ref name="Scottish Executive">{{cite web | title = Scottish Executive Resources| work = Scotland in Short| url = http://www.scotland.gov.uk/Resource/Doc/923/0010669.pdf |format=PDF| date= 17 February 2007|publisher=Scottish Executive| accessdate = September 14 | accessyear = 2006 }}</ref> [[:en:Northern Isles|ఉత్తర దీవులు]] మరియు, [[:en:Hebrides|హెబ్‌రైడ్స్]] దీవులతో సహా.
 
[[ఎడిన్‌బరా]], ఈ దేశపు రాజధాని నగరం మరియు, రెండవ అతి పెద్ద నగరం మరియు, [[ఐరోపా]]లో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం.<ref>{{cite web | title = Global Financial Centres Index | url = http://server-uk.imrworldwide.com/cgi-bin/b?cg=downloadsedo&ci=cityoflondon&tu=http://213.86.34.248/NR/rdonlyres/3BC399CF-9037-450E-83E7-F0E6D0748FD5/0/BC_RS_GFCI207_FR.pdf |format=PDF| accessdate = 2008-09-07}}"Global Financial Centres Index 2007"<!--{{cite web | title=Information for Journalists |work= Edinburgh, Inspiring Capital |url = http://www.edinburghbrand.com/news/information |publisher= Edinburghbrand.com|accessdate= 2007-09-20}} "Edinburgh is Europe's sixth largest fund management centre".--></ref><ref>{{cite web | url=http://www.citymayors.com/economics/financial-cities.html | title=The world's best financial cities | accessdate=2008-08-29 | publisher=City Mayors Economics}}</ref><ref>{{cite web | url=http://www.sgpe.ac.uk/economics/finance.htm | title=Economics in Scotland | accessdate=2008-09-07 | publisher=Scottish Graduate Programme in Economics | website= | archive-url=https://web.archive.org/web/20120216235317/http://www.sgpe.ac.uk/economics/finance.htm | archive-date=2012-02-16 | url-status=dead }}</ref>
ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం మరియు, శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. [[:en:Scottish Enlightenment|స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్]] అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర మరియు, పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, ఐరోపా ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం [[గ్లాస్గో]]. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. [[:en:Scottish waters|స్కాటిష్ జలం]] అనే పదజాలము, [[ఉత్తర అట్లాంటిక్]] మరియు, ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.<ref>{{cite web |title=The Scottish Adjacent Waters Boundaries Order |year=1999 |publisher=The Stationery Office Limited |url=http://www.opsi.gov.uk/si/si1999/19991126.htm |location=London |isbn=0 11 059052 X| accessdate=2007-09-20 }}</ref> ఈ ప్రాంతాలలోని [[:en:Oil resources|చమురునూనె వనరులు]], [[:en:European Union|యూరోపియన్ యూనియన్]] లోకెల్లా అధికమైనవి.
 
ప్రస్తుతం ఈ దేశానికి మొదటి మంత్రిగా [[నికోలా స్టర్గియాన్]] వ్యవహరిస్తోంది. <ref>{{cite news|url=http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|title=The transition from Alex Salmond to Nicola Sturgeon|first=Glenn|last=Campbell|work=BBC News|date=13 November 2014|accessdate=19 November 2014|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141117032228/http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|archivedate=17 November 2014|df=dmy-all}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/స్కాట్లాండ్" నుండి వెలికితీశారు