"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5))
=కుసుమ మొక్క=
 
మెత్తటి కాండంతో, ఎక్కువ కొమ్మలు కలిగి గుబురువుండి, కాండం, పత్రాలమీద ముళ్లవంటివి వున్న ఏకవార్షికం. ఎత్తు35-150 సెంటి.మీ. గోళాకారపు పుష్పగుచ్చం కలిగివుండును. ఒకగుచ్చంలో 2-5 పూలు వుండి, 15-20 విత్తనాలు (గింజలు) వుండును. పూలు ఆరెంజి-అరుణవర్ణంలో వుండును.కుసుమ పువ్వులను, కుంకుమ పువ్వుకు (saffron) చౌకరకం ప్రత్యామ్నయంగా వాడెదరు. పూలను ఆహారపదార్థంలో రంగునిచ్చుటకై వాడెదరు, మరియు, వస్త్రాలకు అద్దకం చెయ్యురంగులను తయారు చెయ్యుదురు<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/516124/safflower|title=Safflower |publisher=britannica.com|date=|accessdate=2015-03-15}}</ref> . కుసుమమొక్క లేతఆకులు, కొమ్మల లేతచివరలలో విటమిన్ A, ఇరన్, ఫాస్పరన్, మరియు, కాల్సియాలు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్‌ డ్రస్సింగ్స్్ తయారిలో వుపయోగిస్తారు<.గింజలలో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు<ref>SEAHandBook-2009BySolvenyExtractorsAssociation ofIndia</ref>.
 
=కుసుమనూనె=
 
కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె (కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపు రంగులో వుండును) . కుసుమ నూనెలో ఎకబంధ, ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (poly unsaturated fatty acids OR PUFA) అధికమొత్తంలో ఉన్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి. ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్ (ఒమేగా-6 ఫ్యాటిఆసిడు) 75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్) 40-50% వుండును.లినొలిక్‌ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో ఉంది.పంటను సాగుచేసిన కాలాన్ని (చలికాలం మరియు, చలికాలం) బట్టి నూనెలోని కొవ్వుఆమ్లాల శాతంలో 2-3% వరకు భిన్నత్వం కన్పిస్తుంది. అలాగే మొక్కవేరైటిని బట్టి కూడా తేడా వస్తుంది.<ref>{{citeweb|url=http://www.nobel.gen.tr/Makaleler/IJNES-Issue%203-48-2011.pdf|title=Oil Content and Fatty Acid Composition of Some Safflower (Carthamus
tinctorius L.) Varieties Sown in Spring and Winter|publisher=nobel.gen.tr|date=|accessdate=2015-03-15}}</ref>
 
|}
 
అయితే మరికొన్ని రకాల మొక్కల విత్తనాలలోని ఒలిక్ మరియు, లినోలిక్ కొవ్వు ఆమ్లాల శాతం పైన ఇచ్చిన పట్టికకు భిన్నంగా ఉండును. ఒలిక్ ఆమ్లం:13-21%, లినోలిక్ ఆమ్లం: 73-79% వరకు గుర్తించడం జరిగినది<ref>{{citeweb|url=http://www.chempro.in/fattyacid.htm|title=FATTY ACID COMPOSITION (PERCENTAGE)|publisher=chempro.in|date=|accessdate=2015-03-15}}</ref>. లినోలిక్ ఆమ్లాన్ని 60-70% వరకు కలిగిన కుసుమ రకాన్ని ఇండియాలో ఎక్కువ సాగుచేయుదురు.
==నూనెయొక్క భౌతిక గుణాలు==
 
కుసుమ నూనెను [[వంట నూనె]]గా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, '''మార్గరినుల''' తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమ పూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ [[టీ]] పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
 
'''మార్గరిన్ (margarine) ''': మార్గరిను అనేది వెన్న (Butter) కు ప్రత్యామ్నాయంగా తయారుచేసింది. దీనినే టేబుల్‌ బట్టరు అని కూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat), 12-15% నీరు (తేమగా), మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.ఇందులో సింథటికి విటమినులు A మరియు, D లను కలుపుతారు<ref>{{citeweb|url=http://www.yourdictionary.com/margarine|title=margarine|publisher=yourdictionary.com|date=|accessdate=2015-03-15}}</ref>.
 
'''మార్గరినుకుండవలసిన భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక'''
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:వంట నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874512" నుండి వెలికితీశారు