ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ఎర్ప → ఏర్ప, → , , → , (3)
పంక్తి 12:
===ఆధునిక యుగం===
[[File:International Space Station after undocking of STS-132.jpg|right|thumb|[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము]], STS-132 వేరయినతర్వాత]]
1698 లో [[ఆవిరి యంత్రం]] ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.దీనితో మెకానికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చెందింది, ఆ తరువాత అవసరమైన రసాయనాలకోసం, కెమికల్ ఇంజనీరింగ్, ఖనిజాలకోసం మెటలర్జికల్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలు ఎర్పడ్డాయిఏర్పడ్డాయి. అలాగే 1800 నాటి ఎలెక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్, జేమ్స్ మాక్స్వెల్, హెయినరిచ్ హెర్ట్జ్ పరిశోధనలతో ఎలెక్ట్రానిక్స్, సర్ జార్జికేలీ పరిశోధనలతో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా రూపొందాయి. ఇటీవలి ఎలెక్ట్రానిక్స్ పరిశోధనలు కంప్యూటర్ ఇంజనీరింగ్, సమాచార, సంచార ( communication) సాంకేతిక రంగాలు ఏర్పడ్డాయి.
 
==విద్య==
పంక్తి 24:
చదువు చివరి సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రముఖ విద్యాలయాల్లో సంస్థలు ప్రాంగణానికే వచ్చి విద్యార్థులకి ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సంస్థలకు ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఇంజనీరింగ్ సర్వీస్ కమిషన్, సమాచార సాంకేతికలో సంస్థలు ఉద్యోగావకాశాల రోజులను నిర్వహిస్తారు. విద్యార్థలకు తోడ్పడే వెబ్ గవాక్షాలున్నాయి.<ref>{{Cite web |url=http://education.sakshi.com/%28S%284s2e3445bjsjjj55bsreej55%29%29/WelcomePage.html |title=సాక్షి ఇంజనీరింగ్ పోర్టల్ |website= |access-date=2010-10-13 |archive-url=https://web.archive.org/web/20101015015248/http://education.sakshi.com/(S(4s2e3445bjsjjj55bsreej55))/WelcomePage.html |archive-date=2010-10-15 |url-status=dead }}</ref>
 
==
* [[సివిల్ ఇంజనీ। రింగ్]]- భవనాలు, వంతెనలు, డ్యాములు మొదలైన కట్టడాల నిర్మాణాల గురించిన శాస్త్రం.
* [[మెకానికల్ ఇంజనీరింగ్]] - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
* [[ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్]] - ట్రాన్స్‌ఫార్మర్లు మరియు, ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల రూపకల్పన.
*[[ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్|ఎలక్ట్రానిక్స్ మరియు, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్]]—సంచార సాంకేతికాలైన రేడియో, టెలివిజన్, ఉపగ్రాహక ఆధారిత సంచారము, అంతర్జాలము మొదలుగు ప్రక్రియలగురించి అధ్యయనం.
* [[కెమికల్ ఇంజనీరింగ్]] - ముడి పదార్థాలను వాడుకునేందుకు వీలుగా తయారు చేసే ప్రక్రియల గురించి అధ్యయనం
* [[ఏరోనాటికల్ ఇంజనీరింగ్]] - విమానాలు, మరియు, అంతరిక్ష వాహనాల రూపకల్పన దీని క్రిందకు వస్తాయి.
* [[ఆటోమొబైల్ ఇంజనీరింగ్]] - మోటారు వాహనాల రూపకల్పన.
* [[కంప్యూటర్ సైన్స్]] - కంప్యూటర్ల రూపకల్పన.
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు