మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (2)
పంక్తి 22:
}}
 
'''మదన్ మోహన్ మాలవ్యాా''' ([[డిసెంబర్ 25]], [[1861]] - [[నవంబరు 12]], [[1946]]) భారతీయ విద్యావేత్త మరియు, [[రాజకీయవేత్త]]. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.<ref>https://books.google.com/books?id=BX3wIjJ9mvMC&lpg=PA340&dq=Madan%20Mohan%20Malviya&pg=PA340#v=onepage&q=Madan%20Mohan%20Malviya&f=false</ref> ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.<ref>{{cite news |title=Mahamana's life as exemplary as Mahatma's: BHU V-C|url=http://articles.timesofindia.indiatimes.com/2009-12-27/varanasi/28102158_1_bhu-v-c-bhu-alumni-cell-birth-anniversary-celebrations |publisher=[[The Times of India]] |date=27 December 2009 }}</ref>
మాలవ్యా [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే పెద్ద [[విశ్వవిద్యాలయం]].<ref name="BHU set to realise future goals">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-03-13/varanasi/28042346_1_rajiv-gandhi-south-campus-mahamana-madan-mohan-malviya-banaras-hindu-university|title=BHU set to realise future goals|last=Singh|first=Binay |date=13 March 2009|publisher=The Times of India|accessdate=3 June 2011|location=VARANASI}}</ref> ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు, టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.<ref name=bc>{{cite web |title=History of BHU |url=http://www.bhu.ac.in/history1.htm |publisher=Banaras Hindu University website |page= |website= |access-date=2014-12-25 |archive-url=https://web.archive.org/web/20150923184751/http://www.bhu.ac.in/history1.htm |archive-date=2015-09-23 |url-status=dead }}</ref><ref>{{cite web |title=University at Buffalo, BHU sign exchange programme |url=http://www.rediff.com/news/2007/oct/04univ.htm|publisher=[[Rediff]] News |date=4 October 2007}}</ref>
 
మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు, గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.<ref>{{cite book |title=Our Leaders (Volume 9 of Remembering Our Leaders)|last= |first= |year=1989 |publisher=[[Children's Book Trust]] |isbn=81-7011-842-5|page=61 |url=http://books.google.co.in/books?id=2NoVNSyopVcC&pg=PA61&lpg=PA61&dq=Madan+Mohan+Malaviya+Scouting&source=bl&ots=4oVY8PFiXf&sig=bzIWnjpIp9KGyErYK9A3C6A_x4I&hl=en&ei=AntIS9WNIYqTkAWe6oD4Ag&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CAcQ6AEwADgo#v=onepage&q=&f=false |ref= }}</ref> ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక [[లీడర్ (అలహాబాదు పత్రిక)|లీడర్]] పత్రికను స్థాపించారు.<ref name=ch>{{cite news|url=http://www.tribuneindia.com/2000/20000507/spectrum/main2.htm#3|title=C. Y. Chintamani (10 April 1880 – 1 July, 1941)|date=7 May 2000|work=The Tribune}}</ref> ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.<ref name=ch>{{cite news|url=http://homagetomahamana.wordpress.com/}}</ref>
 
మాలవ్యా [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన [[భారతరత్న]]కు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=114017</ref>
 
==ప్రారంభ జీవితం మరియు, విద్య==
మాలవ్య [[1861]], [[డిసెంబర్ 25]]న [[అలహాబాదు]]లో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.<ref>{{cite book |last=Bhattacherje |first=S. B. |date=May 1, 2009 |title=Encyclopaedia of Indian Events & Dates |url=http://books.google.co.in/books?id=oGVSvXuCsyUC&pg=SL1-PA63&dq=St.+Peter%27s+Church+allahabad&hl=en&sa=X&ei=irMpUu_CN-XsiAfesIHgDg&redir_esc=y#v=onepage&q=Allahabad&f=false |location= |publisher=Sterling Publishers Pvt. Ltd |pages=138–139 |isbn= |accessdate=March 24, 2014 }}</ref> ఆయన తల్లిదండ్రులు మూనాదేవి మరియు, బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ"గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు.<ref name=gr>{{cite book |title=The Marwaris: From Jagat Seth to the Birlas |last=Timberg|first=Thomas A |authorlink= |year=2014|publisher=Penguin Books |isbn=9789351187134|pages=|url=http://books.google.co.in/books?id=5cWUAwAAQBAJ&pg=PT37&lpg=PT37&dq=manohar+das+dwarka+das&source=bl&ots=ay4PxNAvhj&sig=IyMTfEa3dyvrwNnG-LbqiKwyR68&hl=en&sa=X&ei=mKppVK7uMcKxuQS-8ICYCg&ved=0CDUQ6AEwBA#v=onepage&q=aggarwal&f=false|ref= }}</ref> ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు.<ref name=gr>{{cite book |title=The Great Indian patriots, Volume 1 |last=Rao |first=P. Rajeswar |authorlink= |year=1991|publisher=Mittal Publications |isbn=81-7099-280-X |pages=10–13 |url=http://books.google.co.in/books?id=eTrs9MF9374C&pg=PA10&dq=Madan+Mohan+Malaviya&lr=&cd=5#v=onepage&q=Madan%20Mohan%20Malaviya&f=false |ref= }}</ref> మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.<ref name="indiapost">http://www.indianpost.com/viewstamp.php/Alpha/M/MADAN%20MOHAN%20MALAVIYA</ref> మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో [[కవిత్వం]] వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్ మరియు, మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.
 
మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి [[మెట్రిక్యులేషన్]] పూర్తి చేశారు. ఆ [[కళాశాల]] ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. ఆయన [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని [[అలహాబాదు]] ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.<ref name="indiapost"/>
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు