వైశాలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: గధ → గద, , → , (6)
పంక్తి 31:
{{బౌద్ధ పర్యాటక ప్రాంతాలు}}
రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజా వైశాల్ పాలించాడని అందుకే ఇది వైశాలి అయిందని పురాణకథనాలు వువరిస్తున్నాయి. బుద్ధిజం, జౌనిజం ఆరంభానికి ముందే వైశాలి విబ్రంత్ రిపబ్లిక్
రాజధానిగా ఉండేది. క్రీ.పూ 599 లో మహావీరుడు జన్మించక ముందే రిపబ్లిక్‌గా ఉన్న విబ్రంత్ ప్రపంచంలో మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. తరువాత పురాతన గ్రీసులో ప్రజారాజ్య పాలన ఆదంభం అయింది.<ref>{{Cite web |url=http://p2.www.britannica.com/eb/article-9074639/Vaisali |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-12-09 |archive-url=https://web.archive.org/web/20081223225431/http://p2.www.britannica.com/eb/article-9074639/Vaisali |archive-date=2008-12-23 |url-status=dead }}</ref> ఆరోజులలో విశాలి ఒక మహానగరం మరియు, విశాలరాజ్యానికి రాజధానిగా ఉండేది.
హిమాలయాలలో గంగాభూభాగంలో ఉండేది. (ప్రస్తుత బీహార్ రాష్ట్రం) పురాతన వైశాలి గురించి స్వల్పంగా మాత్రమే వివరాలు లభిస్తున్నాయి. విష్ణుపురాణం వైశాలి రాజ్యానికి సంబంధించిన 24 రాజుల గురించి వివరిస్తుంది. వీరిలో మొదటి వాడు నాభాగుడు. ఆయన మానవ హక్కుల రక్షణార్ధం సుంహాసనాన్ని విసర్జించి భూమిని దున్నాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. వీరిలో చివరి రాజు సుమతి. సుమతి దశరథుని సమకాలీనుడని విశ్వసిస్తున్నారు.
 
=== పరిశోధనలు ===
వైశాలిలోని మహాజనపదాలు పలు బౌద్ధ మరియు, జైన గ్రంథాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. లభించిన సమాచారం అనుసరించి క్రీ.పూ 6వ శతాబ్దంలో గౌతమబుద్ధుని పుట్టుకకు మునుపే 563లో ఇక్కడ ప్రజారాజ్యం అవతరించినట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచంలోని మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. వైశాలి ప్రజారాజ్యంలో మహావీరుడు జన్మించాడని, గౌతమ బుద్ధుడు తన చివరి ప్రసంగాన్ని వైశాలి నగరంలో చేసాడని ఆ సందర్భంలో తన పరినిర్వాణం గురించి ప్రకటించాడని భావిస్తున్నారు. వైశాలి అమ్రపాలి ప్రాంతమని భావిస్తున్నారు. అమ్రపాలి గొప్ప న్యాయాధికారి, బౌద్ధమత రచయిత మరియు, బుద్ధుని శిష్యుడు.
 
=== స్థూపాలు ===
జిల్లాలో అభిషేక్ పుష్కరిణి ఉంది. తరువాత జపాన్ ఆలయం మరియు, జపాన్ దేశస్తుడు నిప్పోంజన్ మియోహోజి నిర్మించిన విశ్వశాంతి స్థూపం ఉంది, బుద్ధుని అవశేషాల మీద నిర్మించిన స్థూపం అని భావిస్తున్నారు. అభిషేక్ పుష్కరిణి సమీపంలో ఉన్న స్థూపానికి సంబంధించిన అవశేషాలు లభించాయి. మహాపరినిర్వాణం తరువాత వారు అందుకున్న బుద్ధుని అషులలో ఒక భాగం ఈ స్థూపంలో ఉందని విశ్వసిస్తున్నారు. ఖుషీ నగర్ వద్ద బుద్ధుడు చేసిన చివరి ప్రసంగానికి ఉత్తేజితుడైన లిచ్చావి ఆయనను అనుసరించి వెళ్ళాడు. లిచ్చావీకి బుద్ధుడు తనభిక్షాపాత్రను కానుకగా ఇచ్చి వెనుతిరిగి వెళ్ళమని ఆదేశొంచాడు. అయినప్పటికీ లిచ్చావి వెనుతిరగడానికి నిరాకరించాడు. అప్పుడు బుద్ధుడు ఒక మాయా సరోవరం సృష్టించి లిచ్చావీని వెనుతిరిగేలా చేసాడు. ఆప్రదేశం ప్రస్తుతం దుయోరా లోని కేసరియా అని భావిస్తున్నారు. తరువాత ఇక్కడ అశోకుడు స్థూపం నిర్మించాడు. విశాలి నగరానికి వెలుపల ఉన్న గంగా నదిలో బుద్ధుని ప్రియశిష్యుడు ఆనందా నిర్యాణం చెందాడని భావిస్తున్నారు.
 
===స్వతంత్రం తరువాత===
పంక్తి 50:
 
==విభాగాలు==
* వైశాలి జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి :- హాజీపూర్, మహ్నార్ మరియు, మౌహ
* మండలాలు :- మహ్నర్, వైశాలి, బిదుపుర్, గొరౌల్, రఘొపుర్,లల్గంజ్, హాజీపూర్, మహువా, జందహ, పతెపుర్, సహ్దైబుజుర్గ్, భగ్వంపుర్, చెహ్రకల, రజపకర్, పతెధి-బెల్షర్, దెస్రి
* దౌద్నగర్ చక్‌గధొచక్‌గదొ :- ఇది జిల్లాలో పెద్ద గ్రామ పంచాయితీ మరియు, ఆర్థికాభివృద్ధి చెందిన గ్రామంగా గుర్తించబడుతుంది.
గ్రామంలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి.
 
పంక్తి 99:
|}
 
==వృక్షజాలం మరియు, జంతుజాలం==
[[1997]]లో వైశాలి జిల్లాలో 2 చ.కి.మీ వైశాల్యంలో " బరేలా సలీం అలి జుబ్బ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.
<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Bihar|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/వైశాలి_జిల్లా" నుండి వెలికితీశారు