తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (5)
పంక్తి 39:
 
==జీవితం==
1935 నవంబరు 15 న [[విజయవాడ]]లో నిభానుపూడి విశాలాక్షి మరియు, నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ [[పాఠశాల|బడి]]<nowiki/>లో చదువుకుని, ఆపైన [[తెలుగు]], [[సంస్కృతం]] మరియు, [[ఆంగ్లం]] ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్యతో [[వివాహం]] జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు మరియు, ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట మరణించేరు. అప్పటికి లతకి ఒక [[తమ్ముడు]]. ఆ తమ్మునిభారం తాను వహిస్తానని తండ్రికి మాట ఇచ్చేరామె ఆయన మరణసమయంలో.
1955లో [[విజయవాడ]]లోని [[ఆకాశవాణి|ఆకాశవాణి కేంద్రం]] నుండి అనౌన్సర్ గా ఈవిడ [[ఉద్యోగం]] చేయడం మొదలుపెట్టారు. మొదట్లో రేడియో నాటకాల్లో పనిచేసి ఆపై [[సినిమా]]<nowiki/>లలో కూడా నటించి, [[మాటలు]] వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం ''శిలాహృదయం'' (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో డెక్కన్ రేడియోలో ప్రసారం చేసారు. ఈమె [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] అభిమాని, ఆయన [[సంగీతం]] కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు.
భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు (మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) [[సిజేరియన్ ఆపరేషన్]] ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. [[జీవితం]]<nowiki/>లో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని ('''అంతరంగ చిత్రం''') లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
పంక్తి 48:
 
==సాహితీ వ్యాసంగం==
లత తన నవల ''[[గాలిపడగలు-నీటి బుడగలు]]''లో [[వేశ్య]] ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస మరియు, వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు.<ref>{{Cite web |url=http://englishthulika.wordpress.com/2008/04/11/tenneti-hemalata-an-invincible-force-in-telugu-literature/ |title=తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం |website= |access-date=2013-05-07 |archive-url=https://web.archive.org/web/20120724022239/http://englishthulika.wordpress.com/2008/04/11/tenneti-hemalata-an-invincible-force-in-telugu-literature/ |archive-date=2012-07-24 |url-status=dead }}</ref> ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన ''రక్త పంకం'' అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు.
[[మోహనవంశీ]] మరియు, [[అంతరంగ చిత్రం]] అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె '''[[రామాయణ విషవృక్షఖండన|రామాయణ విషవృక్ష ఖండన]]''' అనే పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] [[రామాయణ విషవృక్షం|రామాయణవిషవృక్షానికి]] విమర్శ-గ్రంథంగా వ్రాసారు. [[రామాయణ విషవృక్షం]], కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షానికి]] విమర్శ అని కొందరి వాదన. ప్రియతముడు అనే నవల [[హైదరాబాదు]] ఆరవ [[నిజాము]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్|మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్]] జీవితం ఆధారంగా వ్రాసారు.
లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 [[నవల]] లు, 700 [[రేడియో]] నాటకాలు , 100 [[కథ|చిన్నికథలు]] , పది [[రంగస్థలం|రంగస్థల నాటకాలు]] , 5 సంపుటాల [[సాహిత్యం|సాహిత్య వ్యాసాలు]] , రెండు సంపుటాల [[సాహిత్య విమర్శ|సాహిత్య విమర్శలు]] మరియు, ఒక సంపుటి "లత వ్యాసాలు", ఇంకా 25 [[చరిత్ర]]<nowiki/>కందని ప్రేమకథలు అనే [[కవిత]]లు వ్రాసాను."
 
==పాక్షిక రచనాపట్టిక==
పంక్తి 75:
* ''అంతరంగ చరిత్రం''
* ''లత వ్యాసాలు''
* ''రామాయణ విషవృక్ష ఖండన: లత రామాయణం'' (1977) (1982లో లత [[నిడదవోలు మాలతి]] గారికి రాసిన ఉత్తరంలో రెండు సంపుటాలు అని తెలియజేసారు)<ref>[https://tethulika.files.wordpress.com/2015/08/lata-ltr-page-1pdf.pdf|రామాయణ విషవృక్షఖండన, మరియు, లత రామాయణం, అనే రెండు పంపుటాలు అని లత పేర్కొన్న ఉత్తరం 1(ఇది [[నిడదవోలు మాలతి]] వద్ద కలదు)]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[https://tethulika.files.wordpress.com/2015/08/lata-ltr-1982.pdf|రామాయణ విషవృక్షఖండన, మరియు, లత రామాయణం, అనే రెండు పంపుటాలు అని లత పేర్కొన్న ఉత్తరం 2(ఇది [[నిడదవోలు మాలతి]] వద్ద కలదు)]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు