స్థానం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = ప్రసిద్ధ రంగస్థల
| occupation =
| title =
పంక్తి 36:
}}
'''స్థానం నరసింహారావు''' ([[ఆంగ్లం]]: Sthanam Narasimha Rao) ([[సెప్టెంబర్ 23]], [[1902]] - [[ఫిబ్రవరి 21]], [[1971]]) ప్రసిద్ధ రంగస్థల
== జననం ==
పంక్తి 44:
1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర]]లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. [[తెనాలి]]లోని [[శ్రీరామ విలాస సభ, తెనాలి|శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన [[అనుభవం]] సంపాదించాడు.<ref>నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14</ref>
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు [[రంగస్థలం]] మీద పౌరాణిక, [[చారిత్రక దినములు|చారిత్రక]], [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] నాటకాలలో [[స్త్రీ]] పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. [[శృంగారం|శృంగార]] రసాన్ని ప్రతిబింబించే రీతిలో [[సత్యభామ]] పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో [[రోషనార (నాటకం)|రోషనార]] నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ
వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించాడు. తన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని ఆయన రచించాడు.
పంక్తి 52:
==ఇతర విశేషాలు==
* [[1956]]లో [[భారత్|భారత ప్రభుత్వం]] ఆయనను [[పద్మశ్రీ పురస్కారం]]తో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు
* ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది.
* వీరి నటనకు ముగ్ధులైన [[రంగూన్]] ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
|