తాటకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: clean up, replaced: మరియు → , (4), typos fixed: దశరధు → దశరథు, ని → ని , → , , → , (4), , → ,
పంక్తి 1:
{{మొలక}}
[[File:Rama Killing Demon Tataka.jpg|thumb|తాటకిని చంపుతున్న రాముడు]]
[['''తాటకి]]''' లేదా '''తాటక''' [[రామాయణం|రామాయణ]] ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు [[పిల్లలు|పిల్లల]] కోసం తపస్సు చేశాడు. [[బ్రహ్మ]] ఇతని [[తపస్సు]]<nowiki/>కు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు, అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన [[సుందుడు]] ని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, [[మారీచుడు]], మరియు[[ కైకసి]]. వీరిలో కైకసి విశ్రావసుని వలన [[రావణుడు]], [[విభీషణుడు]] మరియు, [[కుంభకర్ణుడు|కుంభకర్ణుల్ని]] పుత్రులుగాను, [[శూర్పణఖ]] అనే [[కూతురు|పుత్రిక]]<nowiki/>ను పొందుతుంది.
 
[[అగస్త్యుడు]] సుందుడు మరియు, సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అందులకు కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు.
 
అప్పటినుండి తాటక సుబాహులు అరణ్యాలలో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి. [[విశ్వామిత్ర మహర్షి]]కి దీనిమూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన [[దశరథుడు|దశరధునిదశరథుని]] అర్ధించి [[రామలక్ష్మణులు|రామలక్ష్మణు]]<nowiki/>ల్ని యాగరక్షణ కోసం నియమిస్తాడు. [[విశ్వామిత్రుడు|విశ్వామిత్రు]]<nowiki/>ని వెంట యాగరక్షణ కోసం వచ్చిన [[రామలక్ష్మణులు]] [['''తాటకి]]'''<nowiki/>ని వధిస్తారు.
[[అగస్త్యుడు]] సుందుడు మరియు సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అందులకు కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు.
అప్పటినుండి తాటక సుబాహులు అరణ్యాలలో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి. [[విశ్వామిత్ర మహర్షి]]కి దీనిమూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన [[దశరథుడు|దశరధుని]] అర్ధించి [[రామలక్ష్మణులు|రామలక్ష్మణు]]<nowiki/>ల్ని యాగరక్షణ కోసం నియమిస్తాడు. [[విశ్వామిత్రుడు|విశ్వామిత్రు]]<nowiki/>ని వెంట యాగరక్షణ కోసం వచ్చిన [[రామలక్ష్మణులు]] [[తాటకి]]<nowiki/>ని వధిస్తారు.
 
Retrieved from "http://en.wikipedia.org/wiki/Thataka"
 
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/తాటకి" నుండి వెలికితీశారు