తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే (3), , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Tirupati-venkata-kavulu.jpg|thumb|కడియం జెడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో తిరుపతి వేంకట కవుల విగ్రహాలు]]
'''[[దివాకర్ల తిరుపతి శాస్త్రి]]''' (<small>Divakarla Tirupati Sastry</small>) ([[1872]]-[[1919]]) మరియు, '''చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి''' (<small>Chellapilla Venkata Sastry</small>) ([[1870]]-[[1950]]) - ఈ ఇద్దరు [[కవులు]] '''తిరుపతి వేంకట కవులు''' అని [[జంట కవులు]]గా [[తెలుగు సాహిత్యం]]లో ప్రసిద్ధులయ్యారు.
 
{{సమాచారపెట్టె వ్యక్తి
పంక్తి 28:
}}
 
వీరిద్దరు ఇంచుమించుగా వంద [[సంస్కృత]] మరియు, [[తెలుగు]] గ్రంథాలు, నాటకములు మరియు, అనువాదాలు వ్రాశారు. [[అవధానము (సాహిత్యం)|అవధానాల్లో]] వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో [[పాండవ ఉద్యోగ విజయములు]] నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
*''బావా ఎప్పుడు వచ్చితీవు..'',
*''చెల్లియో చెల్లకో..'',
పంక్తి 48:
ఆపిమ్మట శ్రీవెంకటశాస్త్రిగారు బ్రహ్మగురువులను చేరి నిలుకడగా శ్రీతిరుపతి శాస్త్రితో కలసి విద్యాభ్యాసం ఆరంభించెను. వారిద్దరికి మొదట్లో విద్యస్ఫర్ధ ఉండెడిది. ఇతరు శిధ్యులో కొందరీయనను మరికొందరు ఆయనను బలపరిచేవారు.ఆస్ఫర్దే వారి మైత్రికి బీజమైనది.అప్పటికి తిరుపతిశాస్త్రి సంస్కృత రచనమేకాని ఆంధ్రపద్య రచన ఎరుగరు.వెంకటశాస్త్రి పరిచయంతో ఆయన ఆంధ్ర కవిత్వములోనికి దిగెను.అప్పటినుంచే జంట కవిత్వ కృషి ఆరంభమైనది.
 
వెంకటశాస్త్రిగారు రెండవసారి బ్రహ్మగురువుల వద్దకు వచ్చి కుదురుకునేవరకూ ఒకచోట కాలునిలువక, ఒకచోట నని విద్యాభ్యాసము చేయక, ఒక చదువునికాక, రకరకాలుగా కొంత ఆకతాయిగా తిరిగారు.ఇందుకు కొంతవరకు ఆయన బాల్యములో తండ్రి ఆర్థికస్థితి అంతగా బాగుండక పోవుట ఒక కారణము.కాని మూలకారణము ఆయన అశాంత చిత్తమే.బడికి సరిగా పోలేదు.తాతగారి గ్రంథ సంచియమునుండి ఆంధ్రగ్రంధాలు స్వయముగా పఠించారు.సంస్కృత భాషాధ్యయమునకై ఎందరెందరో గురువులను ఆశ్రయించారు.ఆంధ్రకవిత్వము చిన్నప్పుడే వంటపట్టెను. చిన్నప్పుడెచిన్నప్పుడే హరికథలు వీధినాటకములు వ్రాసెను. మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీషు కొంచెము కుస్తీ కూడా అభ్యసించెను. ఈ చిల్లరవిద్యలలో తిట్ల కవిత్వం ఒకటి.కొంతకాలము చదువుకంటెచదువుకంటే చదరంగమును ఎక్కువుగా అభ్యసించెను.
 
కొంత స్థితచిత్తము కుదిరినాక, కొన్ని రాత్రులు రెండుక్రోసుల దూరములో ఉన్న పిల్లంకకు పోయి లఘుకౌముదియు, కొన్ని రాత్రులు భారవి పాఠము చేసి తెల్లవారిసరికి ఇంటికి వచ్చుచుండెను.ఈవిధంగా చదువుకు ఎక్కడ ఏచిన్న అవకాసము చిక్కినా, వదలక విద్యా సంగ్రహము కావించెని. అన్నిటికీ తోడు ఆయన్ కంటి సమస్య ఒకటి.కని వారికి విస్తారమయిన ధారణ ఉండటము వలన చదివిన చదువు గట్టిగానిలిచేది.
పంక్తి 94:
 
వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు:
* సమస్య: మానవతీలలామ కభిమానమెకభిమానమే చాలును జీరయేటికిన్
పూరణ:<poem>ఓ నవనీతచోర కృపయుంచి పటమ్ముల నిచ్చి వేగ మా
మానము గావుమన్న వ్రజమానిని పల్కుల కెంతొ వింతన
పంక్తి 270:
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు జంటకవులు]]