"ఆభరణాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎వివిధ ఆభరణాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: కూడ → కూడా (3), , → , (3)
చి (→‎వివిధ ఆభరణాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: కూడ → కూడా (3), , → , (3))
 
* [[ముక్కుపుడక]], నత్తు, అడ్డుకమ్మి
* [[జడపాళీ]]
* [[పాపిటబిళ్ళ]], సూర్యుడు మరియు, చంద్రుడు
* జడగంటలు : ఇవి [[జడ]] చివర భాగంలో ధరించే వేలాడుతున్న [[ఆభరణము]].
[[File:Jadagantalu.jpg|thumb|right|జడగంటలు]]
[[Image:Opal Armband 800pix.jpg|thumb|ఒక ఆధునిక [[opal]] [[దండవంకీ]]]]
* కాసులపేరు : ఇది సాధారణంగా [[కాసులు]] వరుసగా పేర్చినట్లుగా ఉండి [[గొలుసు]] మాదిరిగా తయారుచేసి [[మెడ]]లో హారంగా ధరిస్తారు.
* [[అందెలు]]: '''అందె''' ('''anklet''', ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి [[ఆభరణము]]. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు మరియు, భారతదేశాలలో [[స్త్రీ|స్త్రీలు]] ధరిస్తున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలైన [[భరతనాట్యం]], [[కూచిపూడి]] లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.[[దస్త్రం:Anklet_-_Sucheta_Dey_-_Kolkata_2013-01-13_2924.JPG|thumb|right|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Anklet_-_Sucheta_Dey_-_Kolkata_2013-01-13_2924.JPG|150x150px{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}]]
* [[గజ్జెలు]]
* [[మట్టెలు|మెట్టెలు]]
* చంద్రవంక
* [[కడియం (ఆభరణము)|కడియం]]: కడియాన్ని కాళ్ళకు మరియు, చేతులకు కూడకూడా వేసుకుంటారు. చేతులకు వేసుకునే వాటిని చేతి కడియాలు, కాళ్ళకు వేసుకునే వాటిని కాళ్ళ కడియాలు అని అంటారు. గతంలో ఈ కడియాలను స్త్రీలే కాక పురుషులు కూడకూడా ధరించేవారు. రాగితో చేసిన కడియాలు ఆరోగ్య రీత్యా కూడా చాల మంది ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని కంకణాలు అని కూడకూడా అంటారు. కానీ చేతికి వేసుకునే వాటినే కంకణాలు అని అంటారు.
* చెంపసరాలు
* చామంతిపువ్వు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874616" నుండి వెలికితీశారు