ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: ె → ే , , → , (8)
పంక్తి 1:
[[దస్త్రం:Zn reaction with HCl.JPG|thumb|[[Zinc]], a typical metal, reacting with [[hydrochloric acid]], a typical acid]]
'''ఆమ్లం''' ([[ఆంగ్లం]]: '''Acid'''; [[లాటిన్]]: Acidus/acēre అర్ధం [[పులుపు]]) అనేది ఒక రసాయన పదార్థం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును, కార్బొనేట్ మరియు, బై కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ ను ఇస్తాయి. [[అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం]] ప్రకారం జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. ఆమ్లాలు 7 కన్నా తక్కువ [[pH]] కలిగివుంటాయి. [[లిట్మస్ పరీక్ష]]లో ఎరుపు రంగును కలిగిస్తాయి.
 
[[వెనెగార్]] అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు [[బ్యాటరీ]]లలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, [[బేకింగ్]]లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ మరియు, ఘన స్థితులలో ఉండవచ్చును.
 
== ఉదాహరణలు==
* హైడ్రోజన్ హాలైడ్లు మరియు, వాటి ద్రావణాలు: [[ఉదజహరికామ్లము]] (hydrochloric acid: (HCl)
* హలోజన్ ఆక్సో ఆమ్లములు: హైపోక్లోరస్ ఆమ్లము: (hypochlorous acid (HClO), క్లోరస్ ఆమ్లము: (chlorous acid (HClO<sub>2</sub>)
* సల్ఫ్యూరికామ్లము (Sulfuric acid: H<sub>2</sub>SO<sub>4</sub>)
పంక్తి 29:
స్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు [[ఘనపరిమాణం]]లో ఒక కోటి [[మోల్]] అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అంటారు.
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు, OH<sup>-</sup>లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు, OH<sup>-</sup> గాఢతల లబ్ధాన్ని నీటిఅయానిక లబ్ధం అంటారు.దీనిని K<sub>w</sub>తో సూచిస్తారు.
<sub>w</sub>= [H<sup>+</sup>] x [OH<sup>-</sup> ]
ఇది ఆమ్ల క్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
* నీటికి ఆమ్లం కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్ధం మారదు.
{| class="wikitable" align="center"
|+ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు, OH<sup>-</sup> అయాన్ల గాఢత
|-style="background:red; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
పంక్తి 78:
 
==P<sup>H</sup>==
దీనిని సోరెన్ సన్ అనెఅనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
* హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని P<sup>H</sup> అంటారు.
* P<sup>H</sup>= -log [H<sup>+</sup>]
 
{| class="wikitable" align="center"
|+ H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు, P<sup>H</sup> విలువలు
|-style="background:green; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
పంక్తి 136:
==వివిధ రకములైన ఆమ్లములు==
=== మినరల్ ఆమ్లాలు ===
* హైడ్రోజన్ హాలైడ్లు మరియు, వాటి ద్రావణాలు : [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] (HCl), [[హైడ్రోబ్రోమిక్ ఆమ్లం]] (HBr), [[హైడ్రోఅయోడిక్ ఆమ్లం]] (HI)
* Halogen oxoacids: [[hypochlorous acid]] (HClO), [[chlorous acid]] (HClO<sub>2</sub>), [[chloric acid]] (HClO<sub>3</sub>), [[perchloric acid]] (HClO<sub>4</sub>), and corresponding compounds for bromine and iodine
* [[Sulfuric acid]] (H<sub>2</sub>SO<sub>4</sub>)
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు