అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

24narahari (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2501193 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 33:
[[File:Gray1113.png|thumb|500px|Section of the ovary of a newly born child. ''Germinal epithelium'' is seen at top. Primitive ova are seen in their [[cell-nest]]s. The ''Genital cord'' or [[genital ridge]] is still discernible in this young child. A blood vessel and an [[ovarian follicle]] is also seen. Formation of about 30 primordial follicles in the ovarian cortex region during 5-7 month of embryonic development.]]
* ఉపరితలాన్ని కప్పుతున్న పొరను అండాశయపు ఉపరితల ఉపకళా కణజాలము అంటారు.
* అండాశయపు కార్టెక్సు (cortex) లో పుటికలు మరియు, వాటిమధ్య సంయోజక కణజాలము ఉంటాయి. Included in the follicles are the [[cumulus oophorus]], [[membrana granulosa]] (and the [[granulosa cells]] inside it), [[corona radiata (embryology)|corona radiata]], [[zona pellucida]], and [[primary oocyte]]. The zona pellucida, [[theca of follicle]], [[Follicular antrum|antrum]] and [[liquor folliculi]] are also contained in the follicle. Also in the cortex is the [[corpus luteum]] derived from the follicles.
* లోపలిభాగాన్ని అండాశయపు దవ్వ (medulla) అంటారు. దీనిలో పుటికలు ఉండవు.
 
== విధులు ==
* ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేసి [[పిండోత్పత్తి]]కి కీలకపాత్ర పోషిస్తుంది.
* ఇవి [[ఈస్ట్రోజెన్]] (Estrogen) మరియు, [[ప్రొజెస్ట్రోజెన్]] (Progesterone) అనే రెండు [[హార్మోను]]లను స్రవిస్తుంది. ఈస్ట్రోజెన్ యౌవనంలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రొజెస్ట్రోజెన్ తో కలసి ఋతుక్రమాలు సక్రమంగా జరిపిస్తుంది.
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/అండాశయము" నుండి వెలికితీశారు