జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భారత రత్న: +{{Authority control}}
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: జూన్ 25,1975 → 1975 జూన్ 25, చేసినది. → చేసింది., గా → గా , → , , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
|organizations= భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
}}
జె.పి.గా సుప్రసిద్దులైన '''[[జయప్రకాశ్ నారాయణ్]]''' (జననం:[[అక్టోబరు 11]], [[1902]] — మరణం:[[అక్టోబరు 8]], [[1979]]) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు, రాజకీయ నాయకుడు. [[1970]] వ దశకంలో అప్పటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]]కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు ''లోక్ నాయక్'' అని సగౌరవంగా పిలుచుకుంటారు.[[భారత ప్రభుత్వం]] ఈయన 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 26:
 
== సర్వోదయ ==
[[1954]]లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన [[ఆచార్య వినోబా భావే]] యొక్క [[సర్వోదయ]] ఉద్యమానికి మరియు, దానిలో అంతర్భాగమైన [[భూదాన్ ఉద్యమం|భూదాన్ ఉద్యమా]] నికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరితగతిన [[భారతదేశం]]లో [[మహాత్మా గాంధీ]] భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.
 
== సంపూర్ణ క్రాంతి ==
పంక్తి 32:
 
== ఎమర్జెన్సీ ==
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]]ని దోషిగా పేర్కొంటూ [[అలహాబాదు]] హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు, పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే [[ఇందిరాగాంధీ]] 1975 జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు, ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినదిచేసింది. ఆఖరికి [[కాంగ్రెసు పార్టీ]] లోనే ''[[యంగ్ టర్క్‌]]''లు గాలుగా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.
జె.పి. ఛండీఘడ్లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. [[బీహారు]] వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు