పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), , → ,
పంక్తి 31:
|accessdate=2010-08-10
}}</ref> ఇది స్కలించబడే [[వీర్యం]]లో సుమారు 20–30% భాగం ఉండి [[శుక్రకణాలు]] మరియు, శుక్ర కోశాల నుండి స్రవించబడే ఇతర ద్రవాలతో కలిసియుంటుంది.<ref name="http://ajplegacy.physiology.org"/>. వీర్యంలోని శుక్రకోశాల ద్రవాల మూలంగా ఆమ్లత్వం క్షారంగా మారుతుంది. ఇది [[యోని]]లోని ఆమ్లత్వాన్ని సమంగా చేసి శుక్రకణాల జీవితకాలాన్ని పొడిగిస్తాయి.<ref>
{{cite web
|url=http://www.umc.sunysb.edu/urology/male_infertility/SEMEN_ANALYSIS.html
పంక్తి 43:
 
==స్రావాలు==
పౌరుష గ్రంధి స్రావాలు వివిధ జాతుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి సాధారణంగా [[చక్కెర]]లను కలిగివుండి స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగివుంటుంది. మానవులలో వీనిలో మాంసకృత్తులు 1% కన్నా తక్కువగా ఉంటాయి. వీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైములు, ప్రోస్టేటిక్ ఆసిడ్ ఫాస్ఫటేజ్ మరియు, ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా [[జింకు]] రక్తంలో కన్నా 500–1,000 రెట్లు అధికంగా ఉంటుంది.
 
==నియంత్రణ==
పంక్తి 66:
===పౌరుష గ్రంధి ఇంఫెక్షన్===
[[Image:Inflammation of prostate.jpg|thumb|right| [[Micrograph]] showing an [[inflammation|inflamed]] prostate gland, the [[histology|histologic]] correlate of '''prostatitis'''. A normal non-inflamed prostatic gland is seen on the left of the image. [[H&E stain]].]]
ప్రొస్టేటైటిస్ (Prostatitis) అనగా పౌరుష గ్రంధి వాపు లేదా ఇంఫెక్షన్. ఇందులో నాలుగు వివిధ రూపాలు ఉన్నాయి. స్వల్పకాలిక ప్రోస్టెటైటిక్ మరియు, బాక్టీరియల్ ప్రోస్టెటైటిస్ (category I and II) రెండు సూక్ష్మజీవనాశకాల వైద్యం ద్వారా నయం చేయవచ్చును. దీర్ఘకాలిక ప్రోస్టేటైటిస్ (category III) వలన కటిప్రాంతంలో నిప్పి చాలాకాలంగా బాధిస్తుంది. ఇది సుమారు 95% కేసులలో కనిపిస్తుంది.<ref>{{cite web |url=http://ProstatitisSurgery.com|title=Video post-op interviews with prostatitis surgery patients |accessdate= |work=}}</ref>, <ref name="cpcom">{{cite web|url=http://www.chronicprostatitis.com/meds.html|title=Pharmacological treatment options for prostatitis/chronic pelvic pain syndrome|accessdate=2006-12-11|year=2006|website=|archive-url=https://web.archive.org/web/20061018145501/http://www.chronicprostatitis.com/meds.html|archive-date=2006-10-18|url-status=dead}}</ref>
 
===పౌరుష గ్రంధి పెరగడం===
పంక్తి 78:
{{main|పౌరుష గ్రంధి క్యాన్సర్}}
[[Image:Prostate adenocarcinoma 2 high mag hps.jpg|thumb|right|[[Micrograph]] showing normal prostatic glands and glands of [[prostate cancer]] (prostate adenocarcinoma) - right upper aspect of image. [[HPS stain]]. [[Prostate biopsy]].]]
అభివృద్ధి చెందిన దేశాలలో పౌరుష గ్రంధి క్యాంసర్ (Prostate cancer) వృద్ధులలో అత్యధికంగా వచ్చే క్యాంసర్. దీని మూలంగా సుమారు 3% మంది మరణిస్తున్నట్లుగా అంచనా. దీనికి తొందరా గుర్తించడానికి మలద్వారం ద్వారా వేలితో పరీక్ష, రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ కొలవడం మరియు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా ఉపకరిస్తాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పౌరుష_గ్రంథి" నుండి వెలికితీశారు