గుమ్మా సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , , → , (3)
పంక్తి 2:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = డా.గుమ్మా సాంబశివరావు
[[దస్త్రం:SambasivaRao.JPG|thumbnail|కుడి|డా.గుమ్మా సాంబశివరావు మరియు, కోలా శేఖర్]]
| residence = [[విజయవాడ]]
| other_names =ప్రశంగ సింహ డా.గుమ్మా సాంబశివరావు
పంక్తి 17:
[[దస్త్రం:గుమ్మా సాంబశివరావు QRpedia.png|thumbnail|కుడి|QR Code]]
 
డా. '''[[గుమ్మా సాంబశివరావు]]''' సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, [[కవి]], [[రచయిత]], ఉపన్యాసకుడు. 2013 సంవత్సరానికి గాను ఉత్తమ అధ్యాపకునిగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సన్మానించింది.<ref>{{cite news|title=గుమ్మపాల మధురం గుమ్మా సాహిత్యం|url=https://sarasabharati-vuyyuru.com/2013/12/09/%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81/|accessdate=14 June 2016|publisher=సరసభారతి ఉయ్యూరు|work=|archive-url=https://web.archive.org/web/20160422031101/https://sarasabharati-vuyyuru.com/2013/12/09/%E0%B0%97%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81/|archive-date=22 ఏప్రిల్ 2016|url-status=dead}}</ref>
 
== జీవిత విశేషాలు==
ఆయన 1-6-1958 తేదీన [[వేజెండ్ల]], [[చేబ్రోలు]] మండలం, [[గుంటూరు జిల్లా]]లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు - పార్వతమ్మ మరియు, ఐతమరాజు. ప్రాథమిక విద్య వేజెండ్లలో పూర్తిచేసి, ప్రాథమికోన్నత విద్య [[నారాకోడూరు]], గుంటూరు జిల్లాలో జరిగింది. [[సంగంజాగర్లమూడి]], [[గుంటూరు జిల్లా]]<nowiki/>లో [[ఉన్నత పాఠశాల]] విద్యను అభ్యసించాడు. కాలేజీ చదువులను[[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]], గుంటూరు (1973-1978) మధ్యకాలంలో పూర్తిచేశాడు.
స్నాతకోత్తర విద్య ఎం.ఎ. తెలుగు – [[నాగార్జున విశ్వవిద్యాలయం]] (1978-1980) అనంతరం [[పి.హెచ్.డి]]. కూడా [[నాగార్జున విశ్వవిద్యాలయం]] (1985) లోనే అన్నమాచార్య సంకీర్తనముల లోని వర్ణనలు అనే అంశంపై పరిశోధించాడు.
 
పంక్తి 49:
# ఆంధ్ర వాఙ్మయ చరిత్ర రచయితలు - 2012
# గుఱ్ఱం జాషువ శతకం - 2013
# [[s:సూచిక:CNR Satakam PDF File.pdf|సి . నా . రెరే . శతకం]] - 2013
 
== ముద్రణకు సిద్ధం ==
పంక్తి 58:
 
== ప్రసంగాలు ==
వీరు 60 కి పైగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరియు, 9 దూరదర్శన్ కార్యక్రమాలు చేశారు.
వీరు జాతీయ/రాష్ట్రస్థాయి సదస్సులలో 50 కి పైగా ప్రసంగా పత్రాల సమర్పించగా 5 అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు.
 
== వ్యాసాలు ==
వీరు 135 కి పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి, మరియు, 150 కి పైగా పుస్తక సమీక్షలు చేశారు.
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/గుమ్మా_సాంబశివరావు" నుండి వెలికితీశారు