అడవి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జయప్రద]]|
}}
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
ఎన్.టి.ఆర్ ,- కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ, సూర్యనారాయణలకు ఇది తొలిచిత్రమే. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం.
 
==చిత్రకథ==
అటవీ ప్రాతంలో నాగభూషణం, కొడుకు సత్యనారాయణ తొ కలిసి కలప స్మగ్లింగు, అక్రమ జంతు రవాణా వంటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్.టి.ఆర్) ప్రజల పక్షాన నాగభూషణాన్ని ఎదుర్కుంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి (జయసుధ) రామూను అన్నగా ప్రేమిస్తుంది. మొదట అపార్ధం చెసుకున్న జయప్రద తర్వాత నిజం తెలుసుకుంటుంది. రాము అడవ లో ఉంటే తమకు ఇబ్బంది అని నాగభూషణం బృందం రాము అడవి నుంచి పంపించి వేయటానికి గూడెంలోఉన్న శ్రీధర్ ను వాడుకుంటారు. ఐతె రాము అక్కడి విషయాలు తెలుసుకోవడానికి మామూలు వ్యక్తి గా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసరని వారెవరికి తెలియదు. చిత్రం రెండవ సగం లో కథ రాము ఫ్లాష్ బాక్, ఇంకా విలన్ల ఆట కట్టించడం.
 
==చిత్ర కథనం==
"https://te.wikipedia.org/wiki/అడవి_రాముడు" నుండి వెలికితీశారు