ఛత్రపతి శివాజీ టెర్మినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==సబర్బన్ నెట్ వర్క్==
 
{{main|Mumbai suburban railway}}
సబర్బన్ రైళ్ళు, (ప్రాదేశికంగా వీటిని 'లోకల్స్' అని సంబోధిస్తారు) ముంబై నగరాన్నీ, ముంబై వాసులనూ పరిగెత్తేలా చేస్తాయి. ఈ రైళ్ళు 'సెంట్రల్ లైన్' మరియు 'హార్బర్ లైన్' లో నడుస్తాయి. లోకల్ రైళ్ళు [[కర్జత్]], [[కసారా]], [[పన్వేల్]], [[ఖోపోలీ]], [[చర్చిగేట్]] మరియు [[దహానూ]] ల వరకూ ప్రయాణిస్తాయి.