జన విజ్ఞాన వేదిక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్థ స్థాపనలో ప్రముఖ వ్యక్తులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
ఆశయాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
}}
'''జన విజ్ఞాన వేదిక''' ఒక సైన్సు ప్రచార [[సంస్థ]]. ఇది సమాజంలో శాస్త్ర దృక్పధంతో సంబంధం లేకుండా జరుగుతున్న అన్యాయాలను, మూఢ నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది.
సంస్థ ఆశయాలు
 
1.సామాన్య ప్రజానీకం లో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథం పెంపొందించడానికి కృషి.
2.మూఢ నమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం.
 
3.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు. వాటి మౌలిక స్వరూపం
వివరించి చెప్పాడం.
 
4.ప్రకృతి సహజంగా లభించే పోషకాల ప్రచారం
 
5.జీవ వైవిధ్యం కాపాడటం.
 
6.పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం.కాలుష్యం చిచ్చు రేపుతున్న వాటిని అరికట్టేందుకు కృషి చేయడం.
 
7.శాస్త పరిశోధన లను ప్రోత్సహించడం.
 
ఈ సంస్థకు 2005 సంవత్సరంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసిన కృషికి గాను జాతీయ బహుమతి లభించింది.
 
==నేపధ్యము==
==ప్రచురణలు==
"https://te.wikipedia.org/wiki/జన_విజ్ఞాన_వేదిక" నుండి వెలికితీశారు