నీరు: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:5080:9AE5:1:0:E94E:3175 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''నీరు''', '''[[ఉదకం]]''' లేదా '''జలముజలx''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది [[ప్రకృతి]] సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. [[ద్రవ రూపం]] ( సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి )[[File:Neeru-Te.ogg]]భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.
[[File:Neeru-Te.ogg]]
భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.
 
== భాషా విశేషాలు ==
Adil TMRS SERILINGAMPALLY SCHOOL
 
[[తెలుగు భాష]]లో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. ''నీరే ప్రాణాధారము '' అని ఒక పద్యంలో ప్రయోగమున్నది. [[భగవత్గీత]]లో...... [[యజ్ఞము]]వల [[వర్షము]], వర్షమువలన నీరు లభింస్తుందని చెప్పబడింది.
 
== నీటి చక్రం ==
{{main|జలచక్రం}}
[[File:Watercycleteluguhigh.jpg|right|thumb|300px|నీటి చక్రం.]]నీరు ఈ భూమండలంపేభూమండలంపై 71 శాతానికి పైగా ఆవరించి యున్నదిఉంది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి [[ద్రవము|ద్రవ]] రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది.
 
== నీటి స్థితులు ==
భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని [[వేడిమి]]కి [[ఆవిరి]] రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి [[ఆకాశం]] నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో [[ప్రకృతి]]<nowiki/>లోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, [[నదులు]], [[జలాశయాలు]].... ఇలా ప్రవహించి తిరిగి [[సముద్రము]]<nowiki/>లో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.
==జలకలుషితం==
==జలకలుషితము==
నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి [[వాతావరణం]] అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత [[మేఘాలు]] వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.
 
== జీవ శాస్త్రంలోశాస్త్రం ==
[[జీవం]] నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. [[జంతువులు]] నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.
 
Line 42 ⟶ 38:
* వేడి చేయుట
* ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్)
గ్రామాలలో [[రక్షిత మంచినీటి కేంద్రముకేంద్రం]] ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.
=== [[మంచి నీరు]] ===
స్వచ్ఛమైన [[త్ర్రాగు నీరు]] ఎలా ఉండాలంటే?:
Line 71 ⟶ 67:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{పరిపూర్ణ ఆరోగ్యానికి పోషక పదార్థాలు}}
{{ఆహార రసాయన శాస్త్రము}}
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు