ఛత్రపతి శివాజీ టెర్మినస్: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రాలు: గాలరీలోనిబొమ్మని మొదటి భాగానికి తెచ్చాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Mumbai Train Station.jpg|thumb|300px]]
'''ఛత్రపతి శివాజీ టెర్మినస్''' '''Chhatrapati Shivaji Terminus''' ([[మరాఠీ]]: छत्रपती शिवाजी टर्मिनस), క్రితం పేరు '''విక్టోరియా టెర్మినస్''', సాధారణంగా దీని సంక్షిప్త నమంనామం 'సి.ఎస్.టీ' లేదా 'బాంబే వీ.టీ. (CST or Bombay VT). ఇది [[కేంద్ర రైల్వే]] కు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తుంది. [[భారతదేశం]]లోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది కేంద్ర రైల్వే కేంద్రంగానే గాక 'ముంబై సబర్బన్ రైల్వే' కేంద్రంగానూ సేవలందిస్తోంది.
==చరిత్ర==
[[1887]]-[[1888]] లో కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ అయిన "ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్", దీని డిజైన్ రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించాడు. 10 సంవత్సరాల కాలంలో నిర్మించి [[విక్టోరియా రాణి]] గౌరవార్థం దీనికి "విక్టోరియా టెర్మినస్" అనే పేరు పెట్టాడు.