కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనా వ్యాసాంగం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
157.44.223.213 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2875227 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 38:
'''కె. వి. కృష్ణకుమారి''' తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.<ref>{{Cite web|url=https://healcon.com/health-search/Dr-K-V-Krishna-Kumari-General-Physicians-in-Nallakunta-Hyderabad_Clinics-Doctors_ZJIwMGN4AwDlKmVlZQp4.htm|title=Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com|website=healcon.com|access-date=2018-06-10}}</ref> ఆమె ''కృష్ణక్క''గా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.
 
== జీవిత విశేషాలు ==
ఆమె తెనాలిలో[[తెనాలి]]లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. కృష్ణక్కకు ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు అందరు ఉన్నత స్థానములో సెటిల్ అయ్యారు. కృష్ణక్క ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.
 
మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/rangareddy/256745|title=సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం}}</ref>
 
== రచనా వ్యాసాంగం ==
 
"https://te.wikipedia.org/wiki/కె._వి._కృష్ణకుమారి" నుండి వెలికితీశారు