గీత సంగీత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
language = తెలుగు|
production_company = [[శ్రీ లక్ష్మీనరసింహా కంబైన్స్]]|
starring = [[కృష్ణంరాజు]],<br>[[ప్రభ (నటి)|ప్రభ]]|
music = [[శంకర్ గణేష్]]|
}}
'''గీత సంగీత''' శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ బ్యానర్‌పై [[1977]], [[జూన్ 11]]న విడుదలైన తెలుగు సినిమా<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=గీత సంగీత - 1977 |url=https://web.archive.org/web/20200314155925/https://ghantasalagalamrutamu.blogspot.com/2013/09/1977.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=14 March 2020}}</ref>.
 
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: ఎం. ఎస్. కోటా రెడ్డి
* సంగీతం: శంకర్ గణేష్
==తారాగణం==
* కృష్ణంరాజు
* ప్రభ
* గుమ్మడి
* అంజలీదేవి
* అల్లు రామలింగయ్య
* రమాప్రభ
==పాటలు==
ఈ చిత్రంలోని పాటల వివరాలు:
# అయ్యో రామ ఓరందగాడా కలుసుకుంటావా - పి. సుశీల బృందం - రచన: గోపి
# ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
# బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల,వాణి జయరాం - రచన: డా. సినారె
# రావే రావే రామా రామా ముద్దుల గుమ్మా - ఎస్.పి. బాలు, పిఠాపురం - రచన: కొసరాజు
# బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల - రచన: డా. సినారె
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/గీత_సంగీత" నుండి వెలికితీశారు