మేనరికం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
imdb_id =0282733|
}}
'''మేనరికం''' [[1954]], [[అక్టోబర్ 21]]న విడుదలైన తెలుగు సినిమా.
ఆంగ్లం లో ''cousincest''
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: జంపన
* సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
 
==తారాగణం==
* నారాయణరావు,
* జి.వరలక్ష్మి,
* సావిత్రి,
* రేలంగి,
* పేకేటి,
* మిక్కిలినేని
==పాటలు==
# ఆనందం ఆనందం ఆనందం ఆనందమే జీవిత పరమార్ధం - [[జిక్కి]]
# కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడయినా ఉండాలా - [[ఎం.ఎస్.రామారావు]]
# గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు పెళ్ళిళ్ళంటే మాటలా - [[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]], [[పి.సుశీల]]
# చందమామ సోకు చూడ దీవులకు పోదామా కలసి పోదామా కలసి - జిక్కి, [[ఎ.ఎం.రాజా]]
# చిక్కేదానను కాదోయి రాజా ఓ నారాజా చిక్కేదానను కాదోయి - జిక్కి
# చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం - [[పి.లీల]],[[ఘంటసాల వెంకటేశ్వరరావు]]- రచన: జంపన
# దారేలేదా బ్రతికే దారేలేదా పసిపాపల ఆకలితీరే దారేలేదా - పి.లీల
# చిట్టి పుట్టిన రోజండీ చిన్నలు పెద్దలు లేవండి - పి.సుశీల
# నాటికి నేటికి బేధం చూడ నూటికి తొంబై - రేలంగి
# పండగదినమిదిరా మన భారత స్వతంత్య్ర దినమిదిరా - [[ఎం.ఎల్.వసంతకుమారి]]
# పగలు రేలనక పాటుపడి వారి వీరి అదరింపులకు (పద్యం) - ఎం.ఎల్.వసంతకుమారి
# యింతేలే బ్రతుకింతేలే పేదల జీవితమంతా యింతేలే - కె.ప్రసాదరావు
 
[[వర్గం:సావిత్రి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మేనరికం" నుండి వెలికితీశారు