టైటానియం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , యంకు → యానికి , యంను → యాన్ని , , → , using AWB
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: ద్రుఢమై → దృఢమై, , → ,
పంక్తి 1:
{{మొలక}}
{{టైటానియం మూలకము}}
'''టైటానియం''' ఒక [[మూలకం]]. దీని చిహ్నం Ti మరియు, [[పరమాణు సంఖ్య]] 22. ఖగోళ యుగపు[[లోహం|లోహము]]గా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనదిదృఢమైనది. [[వెండి]] వర్ణపు ఈపరివర్తక (transition) లోహము సముద్రపు [[నీరు]], ఆక్వారీజియా, [[క్లోరిన్]] మొదలగు వాటివలన తుప్పు పట్టదు.
 
విలియమ్ గ్రెగర్ 1791 లో [[ఇంగ్లాండు]]లో కొర్న్వాల్లో టైటానియాన్ని కనుగొన్నాడు. [[గ్రీకు]] పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియానికి నామకరణం చేసెను.
"https://te.wikipedia.org/wiki/టైటానియం" నుండి వెలికితీశారు