"పుస్తకము" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
'''పుస్తకము''' లేదా '''గ్రంథం''' (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన [[కాగితం|కాగితాల]] సంగ్రహం. [[పుస్తకము]] పదానికి [[తెలుగు]] భాషలో [[వికృతి]] పదము '''పొత్తము'''. ఇలాంటి కాగితానికి రెండు వైపులను [[పేజీ]]లు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు, నవలలను విభాగాలుగా చేస్తారు.
 
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
[[దస్త్రం:Polish sci fi fantasy books.JPG|right|thumb|150px|[[పోలెండ్]] లోని పుస్తకాల దుకాణం.]]
=== సమాచారాన్ని బట్టి ===
చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు, నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.
=== ముద్రించబడిన భాషను బట్టి ===
పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని [[తెలుగు పుస్తకాలు]], ఇంగ్లీషు పుస్తకాలు మొదలైనవిగా విభజిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2875725" నుండి వెలికితీశారు