రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: ె → ే (2), లేకుండ → లేకుండా , , → , (6)
పంక్తి 7:
==రబ్బరుచెట్టు==
 
'''[[రబ్బరు చెట్టు]]'''అనేది [[యుఫోర్బియేసి]] కుటుంబానికి చెందిన మొక్క<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/442351/rubber-tree|title=Rubber tree|publisher=britannica.com|date=|accessdate=2015-03-06}}</ref> . దీని వృక్షశాస్త్ర నామం '''హెవియే బ్రాసిలైన్నిస్'''. రబ్బరుచెట్టును రబ్బరు తయారుచేయు ముడిపదార్థం లెటెక్సు (latex) కై సాగు చేస్తారు. అయితే రబ్బరు చెట్టు నుండి 3 ఉపవుత్పత్తులు కూడా లభ్యం. అవి రబ్బరుచెట్టు [[కలప]], రబ్బరుచెట్టు [[విత్తనాలు]] మరియు, రబ్బరు [[తేనె]]. రబ్బరుకై ఎక్కువగా సాగులో వున్నది ''హెవియే బ్రాసిలైన్నిస్'' అయ్యినప్పటికి రబ్బరు నిచ్చు, లెటెక్సునిచ్చు యితర మొక్కలు వున్నాయు. అవి
 
1. Manihot glaziovil (యుఫోర్బియేసి)
పంక్తి 16:
 
===రబ్బరుచెట్టు ఆవాసం, వ్యాప్తి===
రబ్బరుచెట్టు నిటారుగా పెరిగే బహువార్షికం. పెరుగుదల చాలా వేగంగా వుంటుంది.రబ్బరుచెట్టు ఆకురాల్చుచెట్టు.30-40మీటర్ల ఎత్తువరకు పెరుగును.అయితే తోటలలో15-20 మీటర్ల ఎత్తుపెరుగు చెట్లు పెంచెదరు. కాండం దిగువన కొమ్మలు లేకుండలేకుండా నిటార్గా పెంచెదరు<ref>{{citeweb|url=http://www.kew.org/plants-fungi/Hevea-brasiliensis.htm|title=Hevea brasiliensis (rubber tree)|publisher=kew.org|date=|accessdate=2015-03-06}}</ref>.
రబ్బరుచెట్టు మూలం దక్షిణ అమెరిక ఆమెజాన్‌ ప్రాంతం. అక్కడి నుండి దక్షిణాసియా దేశాలకు మొదటవ్యాప్తి చెందినది. కీ.శ,1876లో ఇండియాకు తీసుకు రాబడింది. హెన్రి విక్‌మెన్, బ్రెజిల్‌ నుండి ఇండియాకు తెచ్చాడు. ఆ తరువాత రబ్బరుసాగు [[ఆసియా]], [[ఆఫ్రికా]], మరియు, అమెరికాలకు వ్యాప్తి చెందినది. ఇండియాలో ఆధికవిస్తీర్ణంలో [[కేరళ]] రాష్ట్రంలో సాగులోవున్నది. ఇండియాలో సాగులోవున్న రబ్బరుతోటల విస్తీర్ణంలో 85% కేవలం కేరళలోనీ సాగులో ఉంది. కేరళలోదాదాపు 45 వేలహెక్టారులలో సాగులో ఉంది.
 
===రబ్బరు విత్తనాలు===
రబ్బరు విత్తనాలు చూచుటకు ఆముదం విత్తనాల వలెవుండి, [[ఆముదం]] విత్తనాల కంటే పరిమాణంలో పెద్దవిగా వుండును<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=rubber+plant+seeds&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=XTduUtaYMI2KrgfwpIGQCQ&sqi=2&ved=0CD0QsAQ&biw=1366&bih=677|title=Images|publisher=google.co.in|date=|accessdate=2015-03-06}}</ref> . రబ్బరు విత్తనం పొడవు 2.0 సెం.మీ వుండును, విత్తనం సాగిన అండాకరంగా వుండి ఒకపక్క చదునుగా వుండును. పైన గట్టిగావుండియు పెలుసుగా పగిలెపగిలే పెంకును కల్గివుండును. పెంకుపైన మచ్చలుండును. లోపల పెంకుకు అంతుక్కొకుండగా వదులుగా పిక్క వుండును. పిక్క రెండు బద్దలను కల్గివుండును. తాజావిత్తనాలో పెంకు 35%,40-45% వరకు పిక్క/గింజ, మరియు, 25% వరకు తేమ వుండును. గింజలో నూనెశాతం 30-35% వరకు వుండును. ఆరబెట్టిన, ఎండబెట్టిన, తేమశాతం 6-8% వున్న విత్తనాల్లో నూనెశాతం 38-45% వరకు వుండును.
విత్తనాలో తేమశాతం అధికంగా వున్నచో 'హైడ్రొలిసిస్' వలన నూనెలో F.F.A.త్వరగా పెరుగును, ఫంగస్ సంక్రమణ వలన విత్తనం పాడైపోవును. అందుచే విత్తనాల్లో తేమశాతాన్ని 6-8% వరకు తగ్గించాలి. విత్తన దిగుబడి 1000-1500 కే.జి.లు హెక్టరుకు వుండును.
 
పంక్తి 26:
 
రబ్బరువిత్తనాల నుండి నూనెను రోటరి మిల్లులు, స్క్రూప్రెస్ (ఎక్సుపెల్లరు) ల ద్వారా నూనెను తీయుదురు<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=oil+expellers&espv=2&biw=1366&bih=600&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=aIH5VPWOONHnuQTRkoH4Aw&ved=0CBwQsAQ|title=Images|publisher=google.co.in|date=|accessdate=2015-03-06}}</ref> . సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా ఎక్కువనూనెను విత్తనాల నుండి పొందు అవకాశం వున్నను, ఇండియాలో సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా నూనెను తీస్తున్నట్లు వివరాలు లభ్యం కాలేదు<ref>{{citeweb|url=http://www.inderscience.com/info/inarticle.php?artid=30686|title=Solvent extraction and characterisation of rubber seed oil|publisher=inderscience.com|date=|accessdate=2015-03-06}}</ref>.
రబ్బరుతోటలసాగు కేరళలో అధికంగా వున్నప్పటికి, రబ్బరువిత్తనాల నుండి నూనెతీయు పరిశ్రమలు మాత్రం [[తమిళనాడు]]లో ఉన్నాయి. తమిళనాడు లోని అరుపుకొట్టాయ్‌, థెంగాసి, మరియు, నాగర్‌కోయిల్‌లో అధికంగా రబ్బరువిత్తనాలనుండి నూనెతీయు పరిశ్రమలున్నాయి. యిందుకుకారణం కేరళలో విత్తనదిగుబడి సమయంలో అక్కడ వర్షంఎక్కువగా పడుతుండటం మరియు, వాతావరణంలో తేమఅధికంగా వుండటం వలన విత్తనంనెమ్ము ఎక్కెఎక్కే అవకాశం ఉంది. అదే సమయంలో తమిళనాడులో వాతావరణ అనుకూలంగా వుండటం వలన నూనెతీయు పరిశ్రమలు అక్కడ అభివృద్ధిచెందాయి.
 
తాజాగా సేకరించిన విత్తనాలలో తేమశాతం 25 % వరకు వుండును. విత్తనాలను కళ్లంలో ఆరబెట్టి తేమ శాతాన్ని 6-86–8 %కు తగ్గించెదరు. కొన్నిపరిశ్రమలో 'రోటరొ డ్రయరు 'ద్వారా తేమను తగ్గించెదరు, గాలిని 60-70<sup>0</sup>C వరకు వేడిచేసి రొటరి డ్రమ్‌కు పంపి విత్తనాలను వేడిచేసి విత్తనాలలోని తేమను తగ్గించెదరు. ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఉత్పత్తి అగునూనె రంగు పెరుగును. అందుచే 60-70<sup>0</sup>C వరకు మాత్రమే వేడిచేసిన గాలిని పంపెదరు. చిన్న కెపాసిటివున్న పరిశ్రమలో విత్తనాలను కళ్లంలో ఎండలో ఆరబెట్టెదరు. తేమ శాతాన్ని 6-8% వరకు వున్న రబ్బరు విత్తనాలను మొదట జల్లెడ (screener) లో జల్లించి మట్టి పెళ్లలు, చిన్నచిన్నరాళ్ళు, పుల్లలవంటి వాటిని తొలగించెదరు.
 
జల్లించిన విత్తనాలను హెమరుమిల్లు ద్వారా చిన్నముక్కలుగా చెయ్యుదురు. చిన్నముక్కలుగా చెయ్యడంవలన నూనెతీయడం సులువుగా వుండును. ముక్కలుగా చేసిన తరువాత 'కండిసనరు' అనే యంత్రంలో విత్తన ముక్కలను స్టీము ద్వారా 60-70% వరకు వేడిచేయుదురు. ఇలా చెయ్యడం వలన విత్తన కణాలలోవున్న నూనె ద్రవీకరణ చెంది, కణపొరలవెలుపలి వైపుకు వచ్చును. కండిసను చేసిన విత్తనాలను ఎక్సుపెల్లరుకు పంపి అధిక వత్తిడిలో క్రష్‌ చేసి నూనెను తీయుదురు. నూనె తీయుటకు వాడిన ఎక్సుపెల్లరు కేపాసిటిని బట్టి కేకులో6-8% వరకు నూనె కేకులో మిగి లుండును.
పంక్తి 103:
*రబ్బరుగింజల నూనెను లాండ్రి సబ్బులు ([[బట్టల సబ్బు]]) తయారిలో, పెయింట్స్, వార్నిష్‌లు తయారిలో వాడెదరు.
*చర్మం శుద్ధిచేయ్యు పరిశ్రమల్లో టానింగ్‌కు కావల్సిన ద్రవకొవ్వును రబ్బరువిత్తన నూనెనుండి తయారు చేయుదురు.
*యాంటి కరెస్సివ్‌ కోటింగ్‌లు మరియు, అతుకు జిగురులు (adhesives) తయారుచేయుటకు వాడెదరు.
*అల్కిడ్ రెసిన్ (alkd resins) ల తయారిలోను వినియోగిస్తారు.
*గ్రీజులు, ద్రవకందెనలు, ప్రింటింగ్‌ ఇంకులతయారిలోని ఉపయోగిస్తారు.
పంక్తి 117:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
[[వర్గం:సబ్బుల తయారి]]
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు