లఖింపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (16), typos fixed: , → , (15)
పంక్తి 20:
|Website = http://www.lakhimpur.nic.in
}}
[[అస్సాం]] రాష్ట్ర 27 జిల్లాలలో '''లఖింపూర్''' జిల్లా (అస్సం: লখিমপুৰ জিলা) ఒకటి. జిల్లకు కేంద్రంగా ఉత్తర లఖింపూర్ ఉంది. జిల్లా ఉత్తర [[సియాంగ్]] జిల్లా మరియు, [[అరుణాచల్ ప్రదేశ్]].రాష్ట్రంలోని [[పపుమ్ పరె]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా మరియు, సుబంశ్రీ నది ఉన్నాయి. జోర్హాట్ జిల్లాలోని మజులి ఉపవిభాగం జిల్లకు దక్షిణ సరిహద్దులో ఉంది. పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లాలోని గహ్‌పూర్ ఉపవిభాగం ఉంది.
 
== చరిత్ర ==
లఖింపూర్‌కు అస్సాం చరిత్రలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఉన్న కారణంగా తూర్పు నుండి వచ్చే ఆక్రమణ దారుల వలన ఈ ప్రాంతం పలుమార్లు దండయాత్రకు గురైంది. షాన్ వంశానికి చెందిన సుతియా రాజులకు బారో భుయాన్స్ ప్రధాన స్థావరంగా మారింది. 13వ శతాబ్దం నుండి ఈ ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. 18వ శతాబ్దం చివరి దశలో బరమర్లు (బర్మియన్లు) ఈ ప్రాంతంలోని స్థానిక రాజ్యాలను ధ్వంసం చేస్తూ వచ్చారు. [[1826]]లో బ్రిటిష్ ప్రభుత్వం యుండబూ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం లోని పాలకులను ఇక్కడి నుండి తరిమివేసారు.
వారంతా అస్సాం దక్షిణ ప్రాంతంలోని రాజా పురందంర్ సింగ్ పాలనలో ఉన్న శివ్‌సాగర్‌కు చేరుకున్నారు. [[1838]] నాటికి దక్షిణప్రాంతం కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది.మునుపు " లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లో " ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]] లోని [[డిబ్రూగర్]], [[తిన్‌ సుకియా]] మరియు, [[ధెమాజి]] జిల్లాలు అంరర్భాగంగా ఉండేవి. లఖింపూర్ ఒకప్పుడు డిబ్రూఘర్ జిల్లాకు కేద్రంగా ఉండేది. [[1976]]లో లఖింపూర్ నుండి డిబ్రూఘర్ వేరు చేయబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> [[1989]] అక్టోబరు 14న లఖింపూర్ నుండి [[ధెమాజి]] జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/>
 
=== పేరు వెనుక చరిత్ర ===
పంక్తి 32:
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
=== ప్రకృతి సౌందర్యం===
[[బ్రహ్మపుత్ర]] నది ఉత్తర తీరంలో ఉన్న లఖింపూర్ జిల్లా ప్రకృతిమాత ఒడిలో ఒదిగి ఉన్న సుందరభూమి. జిల్లా ఉత్తర సతిహద్దులో [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[పపుమ్ పరె]] జిల్లా మరియు, తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[జోర్హాట్]] జిల్లాకు చెందిన నదీద్వీపం, పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా ఉన్నాయి. [[బ్రహ్మపుత్ర]] నదిలో స్టీమర్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి సంవత్సరం మొత్తం [[డిబ్రూగర్]] జిల్లాకు, వర్షాకాలంలో సదియాకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న రవాణాకు అవకాశం ఉన్న ఉపనదులలో సుబన్‌సిరి, రంగగనడి మరియు, దిక్రొంగ్ ప్రధానమైనవి. జిల్లా 26.48’ మరియు, 27.53’ ఉత్తర అక్షాంశం మరియు, 93.42’ తూర్పు 94.20' రేఖాంశంలో ఉంది.
 
=== అరణ్యాలు ===
జిల్లాలో అధికంగా వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలో రంగ రిజర్వ్ ఫారెస్ట్, కకొయి రిజర్వ్ ఫారెస్ట్, దులంగ్ రిజర్వ్ ఫారెస్ట్ మరియు, పభొ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇందులో హొల్లాక్ (టెర్మినియా మిరియోకర్పా), అఝర్ (లజర్స్ట్రోమియా స్పెషియోసా), సిమొలు (బొంబాక్స్ సైబా) లేక సల్మలియా మలబరికా, సం (మచిల్లస్), గొమరి (గ్మెలినా), సిసు (దల్బెర్గియా సిస్సీ), సిలిఖ (టెర్మినేలియా చెబుల), వేప (అజదిరచ్త ఇండికా), నాహర్ (మెసుయా ఫెర్రా) మొదలైన వృక్షాలు ఉన్నాయి. అడవి ఏనుగులు, బర్రెలు, పులులు, జింకలు మొదలైన జంతువులు ఉన్నాయి.
చిత్తడి ప్రాంతాలలో పలు విధాలైన పక్షులు నివసిస్తున్నాయి. జిల్లాలో ధకుయాఖానా వద్ద స్వల్పంగా చమురు నిల్వలు కనుగొనబడ్డాయి.
 
=== విభాగాలు ===
* జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది : ధఖుఖానా మరియు, ఉత్తర లఖింపూర్ (సాదర్).
* ధఖుఖానా ఉపవిభాగంలో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : ధఖుఖానా మరియు, ఘిలామర.
* ఉత్తర లఖింపూర్ (సాదర్) లో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : ఉత్తర లఖింపూర్ (సాదర్), బొగినాద్, నారాయణపూర్, లాలుక్ మరియు, బిహ్పురియా.
* జిల్లాలో అహోంకు చెందిన అస్సామీ ప్రజలు, కలిటా కులం, కొచ్ రాజభక్షి ప్రజలు, మిషింగ్ ప్రజలు, డెయూరి ప్రజలు, సోనోవల్ కచార్ మరియు, ఖంతి ప్రజలు నివసిస్తున్నారు.
* [[1900]] - [[1920]] మద్య కాలంలో నయోబోయిషా ప్రాంతంలో బెంగాలీ ప్రజలు స్థిరపడ్డారు.
* జిల్లాలో బెంగాలీ హిందువులు, బీహారీ ప్రజలు మరియు, నేపాలీ ఇండియన్లు వంటి వలసప్రజలు నివసిస్తున్నారు.
 
==ఆర్ధికం==
లఖింపూర్ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. వడ్లు, టీ, ఆవాలు, చెరుకు మొదలైనవి ప్రధాన పంటలుగా ఉన్నాయి. జిల్లాలో ఎస్.ఎస్.సి మరియు, ఎం.ఎస్.సికి చెందిన పలు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపాదించబడిన హైడల్ ప్రాజెక్ట్ (200 మెగా వాట్లు) పరిశ్రమలకు నూతన ఆశలు కలిగిస్తున్నప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఉత్తర అస్సం అంతటినీ నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
 
==విభాగాలు==
జిల్లాలో 4 " అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ " స్త్యానాలు ఉన్నాయి: బిహ్పురియా, నయోబైచా, లఖింపూర్ మరియు, ధఖుయాఖానా .<ref name="ceo1">{{cite web|title=List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up|url=http://ceoassam.nic.in/Gen_Informations/2.1%20-%20DEOs%20wise%20ACs%20breakup.pdf|publisher=Chief Electoral Officer, Assam website|accessdate=26 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20120322074811/http://ceoassam.nic.in/Gen_Informations/2.1%20-%20DEOs%20wise%20ACs%20breakup.pdf|archive-date=22 మార్చి 2012|url-status=dead}}</ref> ధఖుయాఖానా షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకించబడింది.<ref name="ceo1"/> బిహ్పురియా తేజ్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది. మిగిలిన 3 అసెంబ్లీ నియోజకవర్గాలు లఖింపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.<ref name="ceo2">{{cite web|title=List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up|url=http://ceoassam.nic.in/Gen_Informations/2.2%20-%20PC-wise%20LAC%20breakup.pdf|publisher=Chief Electoral Officer, Assam website|accessdate=26 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20120322074903/http://ceoassam.nic.in/Gen_Informations/2.2%20-%20PC-wise%20LAC%20breakup.pdf|archive-date=22 మార్చి 2012|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 96:
|}
 
==వృక్షజాలం మరియు, జంతుజాలం==
[[1996]]లో లఖింపూర్ జిల్లాలో 11 చ.కి.మీ వైశాల్యంలో " బర్డోయిబుం - బీల్ముఖ్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref> ఇది ఈ పార్క్‌ను [[ధెమాజి]] జిల్లాతో పంచుకుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/లఖింపూర్_జిల్లా" నుండి వెలికితీశారు