22,128
edits
చి (45.249.77.198 (చర్చ) చేసిన మార్పులను Vemurione చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.) ట్యాగు: రోల్‌బ్యాక్ |
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: అందురు → అంటారు, ె → ే , లబ్ద → లబ్ధ, , → ,) |
||
[[దస్త్రం:Weeghaak.JPG|thumb|200px|A [[spring scale]] measures the weight of an object]]
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"
== సూత్రము, ప్రమాణాలు==
'''సూత్రము'''
:<math>F_g = m g \, </math>,
''m'' అనగా వస్తువు ద్రవ్యరాశి
'''ప్రమాణాలు'''
*సి.జి.యస్ పద్ధతిలో "డైన్" లేదా " గ్రాం భారం"
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం.లు అయిన
==సూర్యునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.
|