మధ్యధరా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (11)
పంక్తి 1:
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]
 
'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]] : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] మరియు, దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
 
పంక్తి 9:
[[దస్త్రం:BeirutRaouche1.jpg|thumb|300px|right|లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.]]
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:
* '''[[ఐరోపా]]''' (పశ్చిమం నుండి తూర్పునకు) : [[స్పెయిన్]], [[ఫ్రాన్స్]], [[మొనాకో]], [[ఇటలీ]], [[మాల్టా]], [[స్లొవేనియా]], [[క్రోషియా]], [[బోస్నియా మరియు, హెర్జెగొవీనా]], [[మోంటెనీగ్రో]], [[అల్బేనియా]], [[గ్రీసు]] మరియు, [[టర్కీ]] యొక్క యూరప్ భాగం.
* '''[[ఆసియా]]''' (ఉత్తరం నుండి దక్షిణం వైపునకు) : [[టర్కీ]], [[సైప్రస్]], [[సిరియా]], [[లెబనాన్]], [[ఇస్రాయెల్]] మరియు, ఆసియా విభాగానికి చెందిన [[ఈజిప్టు]].
* '''[[ఆఫ్రికా]]''' (తూర్పు నుండి పశ్చిమానికి) : [[ఈజిప్టు]], [[లిబియా]], [[ట్యునీషియా]], [[అల్జీరియా]] మరియు, [[మొరాకో]].
 
టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ మరియు, పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని [[:en:Sinai peninsula|సినాయ్ ద్వీపకల్పం]] ఆసియాలోనూ ఉన్నాయి.
 
కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :
* [[:en:Gibraltar|జిబ్రాల్టర్]] నకు చెందిన [[:en:British overseas territory|బ్రిటిష్ పరదేశ భూభాగం]]
* [[స్పెయిన్|స్పానిష్]] ఎన్‌క్లేవ్ లైన [[:en:Ceuta|స్యూటా]] మరియు, [[:en:Melilla|మెలిల్లా]] మరియు, [[:en:plazas de soberanía|దగ్గరలోని ద్వీపాలు]]
* [[:en:Akrotiri and Dhekelia|అక్రోటిరి మరియు, ఢెకేలియా]]కు చెందిన [[:en:UK sovereign base|బ్రిటిష్ సార్వభౌమ ప్రాంతం]].
* [[:en:Palestinian territories|పాలస్తీనా భూభాగాలు]]
 
[[అండొర్రా]], [[జోర్డాన్]], [[పోర్చుగల్]], [[సాన్ మెరీనో]], [[సెర్బియా]] మరియు, [[వాటికన్ నగరం]], వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.
 
మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :
* [[:en:Malaga|మలగా]], [[:en:Valencia, Spain|వాలన్షియా]], [[:en:Barcelona|బార్సెలోనా]], [[:en:Marseille|మార్సెయిల్లె]], [[:en:Nice|నైస్]], [[:en:Venice|వెనిస్]], [[:en:Genoa|జెనీవా]], [[:en:Naples|నేపుల్స్]], [[:en:Bari|బారి]], [[:en:Palermo|పాలెర్మో]], [[:en:Messina|మెస్సినా]], [[:en:Split|స్ప్లిట్]], [[:en:Athens|ఏథెన్సు]], [[ఇస్తాంబుల్]], [[:en:Izmir|ఇజ్మీర్]], [[:en:Antalya|అంతాల్యా]], [[:en:Lattakia|లట్టాకియా]], [[:en:Beirut|బీరుట్]], [[:en:Tel Aviv|టెల్ అవీవ్]], [[:en:Port Said|పోర్ట్ సైద్]], [[:en:Damietta|డామియెట్టా]], [[:en:Alexandria|అలెగ్జాండ్రియా]], [[:en:Benghazi|బెంఘాజీ]], [[:en:Tripoli|ట్రిపోలీ]], [[:en:Tunis|ట్యూనిస్]], మరియు, [[:en:Algiers|అల్జీర్స్]].
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మధ్యధరా_సముద్రం" నుండి వెలికితీశారు