సిక్కుమతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), , → ,
పంక్తి 1:
[[దస్త్రం:Amritsar-golden-temple-00.JPG|thumb|250px|right|''హర్ మందిర్ సాహెబ్'', [[స్వర్ణ మందిరము]] పేరుతో ప్రసిద్ధి. సిక్కుల పవిత్ర క్షేత్రం.]]
'''సిక్కు మతము''' ([[ఆంగ్లం]] : '''Sikhism''') ([[పంజాబీ భాష|పంజాబీ]] ਸਿੱਖੀ ), [[గురునానక్]] ప్రబోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథము [[గురుగ్రంథ సాహిబ్]] లేదా ఆది గ్రంథము లేదా [[ఆది గ్రంథ్]]. వీరి పవిత్ర క్షేత్రము [[అమృత్ సర్]] లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని ''సిక్కులు'' అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా [[పంజాబు]] ([[భారత దేశము|భారతదేశం]] మరియు, [[పాకిస్తాన్]]) లలో నివసిస్తుంటారు. మరియు, ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.<ref name="ADR">{{cite web | author = Adherents.com | url = http://www.adherents.com/misc/rel_by_adh_CSM.html| title = Religions by adherents | accessdate = 2007-02-09 | format = PHP }}</ref>
==చరిత్ర==
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో [[గురునానక్]] స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో చనిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/సిక్కుమతం" నుండి వెలికితీశారు