సాంకేతిక విజ్ఞానం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Astronaut-EVA.jpgను బొమ్మ:Bruce_McCandless_II_during_EVA_in_1984.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name)).
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: నంను → నాన్ని (3), , → , (2)
పంక్తి 1:
[[File:Bruce McCandless II during EVA in 1984.jpg|thumb|right|20 వ శతాబ్దం నాటికి మానవుడు మొదటిసారి భూమి యొక్క వాతావరణం వదిలి అంతరిక్షంలో అన్వేషించడానికి తగినంత సాంకేతిక విజ్ఞానాన్ని సాధించాడు.]]
 
సాంకేతిక విజ్ఞానంనువిజ్ఞానాన్ని ఆంగ్లంలో టెక్నాలజీ అంటారు. సాంకేతిక విజ్ఞానంనువిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. అనగా పరికరాలు, మరియు జ్ఞానంనుజ్ఞానాన్ని ఉపయోగించి సవరణలు చేయడాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు. యంత్రాలు, సాంకేతికతలు, చేతినైపుణ్యాలు, వ్యవస్థలు, సంస్థ యొక్క పద్ధతులలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు, అసలు సమస్యే రాకుండా ముందుగానే సమస్య పరిష్కారాన్ని మెరుగుపరచుకోవడానికి అనుకున్న నిర్దిష్ట విధి యొక్క లక్ష్యాన్ని సరియైన సమయానికి పూర్తి చేయడానికి ఈ సాంకేతిక విజ్ఞానం ఉపయోగపడుతుంది.
ఇది సవరణలు, ఏర్పాట్లు మరియు, విధానాలకు అవసరమైన ఉపకరణాలు, యంత్రాలను కూడా సూచిస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
[[సాంకేతిక శాస్త్రములు]]
 
 
[[వర్గం:సాంకేతిక విజ్ఞానం]]
"https://te.wikipedia.org/wiki/సాంకేతిక_విజ్ఞానం" నుండి వెలికితీశారు