గుదము: కూర్పుల మధ్య తేడాలు

Changed image to svg
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: దృవ → ధ్రువ, , → ,
పంక్తి 22:
[[Image:Anorectum-en.svg|thumb|right|325px|గుదము రేఖా చిత్రము]]
 
'''గుదము''' (Anus) మానవ శరీరములో విసర్జన అవయవము. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, [[w:Human feces|మలము]], మరియు, [[w:Fart|అపాన వాయువు]] ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని [[మలద్వారము]] అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక [[సంభోగం]]లో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత [[సంభోగం|సంభోగమే]], [[గుద మైథునం]]. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు [[డిల్డూ]] అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు దృవంధ్రువం అయ్యింది.
 
==గుదము సంబంధిత వ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/గుదము" నుండి వెలికితీశారు