ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

అజ్ఞాత వాడుకరి చెత్త రాతలు తీసేసాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, లో → లో (5), ను → ను , → (7), , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
| website = http://www.princemahesh.com/
}}
'''ఘట్టమనేని మహేశ్ బాబు''' ([[ఆగష్టు 9]], [[1975]]) [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన [[నిజం (2003 సినిమా)|నిజం]] సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. సినీ నటి [[నమ్రతా శిరోద్కర్|నమ్రత శిరోద్కర్]] ను వివాహం చేసుకున్నాడు.
 
== పూర్వరంగం ==
మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు, మంజుల) మరియు, ఒక చెల్లెలు ప్రియదర్శిని గలరు. మహేష్ బాబు చిన్నతనంలో తన [[అమ్మమ్మ.కాం|అమ్మమ్మ]] అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు [[దాసరి నారాయణ రావు]] తీసిన ''నీడ'' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. మహేష్ బాబు మద్రాసులో చదివాడు. చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. మహేష్ బాబు సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకుని [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కాలేజీ]] నుండి డిగ్రీ పట్టా పొందాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు. హీరోగా నటించిన తొలిచిత్రం [[రాజకుమారుడు]]. [[వంశీ (2000 సినిమా)|వంశీ]] సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా [[నమ్రతా శిరోద్కర్]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. వీరికి 2012 జూలై 20 న కుమార్తె జన్మిచింది. ఈమె పేరు సితార.
 
== సినీ జీవితం ==
==== బాలనటుడు (1989 నుండి 1990 వరకు) ====
మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన ''[[నీడ (సినిమా)|నీడ]]'' చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు.<ref>{{Cite web |url=http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Needa/Telugu/if0bx6504y |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-05 |archive-url=https://web.archive.org/web/20120508040440/http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Needa/Telugu/if0bx6504y |archive-date=2012-05-08 |url-status=dead }}</ref> [[1983]] లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు ''పోరాటం'' సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Poratam/Telugu/wxdkqkb8f4{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ప్రముఖ దర్శక-నిర్మాత [[డూండీ]] ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి [[భవిష్యత్తు]] ఉంది అని కితాబు ఇచ్చాడు. అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. [[1987]] లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన ''శంఖారావం'' చిత్రంలో నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Sharada/Telugu/j7x7ndlb61{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1988 లో విడుదలైన మరియు, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ''బజార్ రౌడీ'' చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Raj-Koti/Telugu/yd2vjy653r{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[1988]] లో మరల తన తండ్రి మరియు, అన్నయ్యలతో కలిసి [[ముగ్గురు కొడుకులు (1988 సినిమా)|ముగ్గురు కొడుకులు]] సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన ''గూడచారి 117'' చిత్రంలో నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Gudachari%20117/Telugu/qeugdw8nsf{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1989 లో విడుదలైన ''కొడుకు దిద్దిన కాపురం'' చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Vijayashanti/Telugu/6eimjgxmey{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[1990]] లో విడుదలైన ''బాలచంద్రుడు'' మరియు, [[అన్నా తమ్ముడు (1990 సినిమా)|అన్న - తమ్ముడు]] సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Anna%20Thammudu/Telugu/ptrpv09mt5{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==== 1998 నుండి ఇప్పటి వరకు ====
పంక్తి 39:
హీరోగా మహేశ్ తొలి చిత్రం [[రాజకుమారుడు]]. ఆ తర్వాత వచ్చిన [[యువరాజు]], [[వంశీ]] చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. [[2001]]లో [[సోనాలి బింద్రే]] హీరోయిన్ గా [[కృష్ణ వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[మురారి]] చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ [[2002]] మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన [[టక్కరి దొంగ]], [[బాబీ]] సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.
 
[[2003]]లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. [[గుణశేఖర్]] దర్శకత్వంలో విడుదల అయిన [[ఒక్కడు]] చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. [[భూమిక]] కథానాయికగా, [[ప్రకాష్ రాజ్]] ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన [[నిజం]] చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు [[నంది పురస్కారం|నంది పురస్కారాన్ని]] అందుకున్నాడు. [[2004]]లో తమిళనాట విజయవంతమైన '''న్యూ''' చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో [[నాని]]గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన [[అర్జున్]] పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.[https://readme5minutes.com/2019/02/mahesh-babu-whatsapp-number-height-weight-bio/ మహేష్] తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.
 
పోకిరీ తరువాత నిర్మాణమయిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన '[[దూకుడు]]' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబర్సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత 2019 లో త వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రం లోచిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం సరిలేరు నీకెవ్వరు 2020 లో విడుదల కానుంది.
 
పోకిరీ తరువాత నిర్మాణమయిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన '[[దూకుడు]]' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత 2019 లో త వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రం లో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం సరిలేరు నీకెవ్వరు 2020 లో విడుదల కానుంది.
 
2010 లోనే మహేష్ బాబు గారు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యారు.<ref name="Telugu stars on Twitter">[https://www.twitter.com/urstrulymahesh Mahesh Babu] on Twitter.</ref>