షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

చి png→svg
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: వున్నవి. → ఉన్నాయి. (6), వున్నది. → ఉంది. (2), లో → లో (2), ె → ే , → (4), , → , (3), ) → ) (13), (
పంక్తి 3:
[[File:SheaButter.svg|thumb|right| ట్రై గ్లిజరాయిడ్]]
[[File:Shea Butter balls.jpg|thumb|right| షీ బట్టరు బాల్స్]]
'''షీ ఫ్యాట్ '''లేదా ''' షీ బట్టరు ''' అనే [[కొవ్వు]]<nowiki/>ను షీ చెట్టు గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.ఇందులో [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] ఎక్కువ శాతంలో వున్నవిఉన్నాయి. షీ కొవ్వు/వెన్న (బట్టరు) ను చాకోలేట్ తయారీలో కోకో కొవ్వుకు ప్రత్యామ్యాయంగా ఉపయోగిస్తారు.అలాగే మార్గరీన్‌ల తయారిలో ఉపయోగిస్తారు. కోకో బట్టరు కంటెకంటే రుచి కొద్దిగా వేరుగా వున్నను [[చాకొలెట్]] తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్మోటిక్సులో ఉపయోగిస్తారు. షీ ఫ్యాట్ /బట్టరు సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద మెత్తని ఘనరూపంలో వుండును
==షీ(shea) చెట్టు==
షీ చెట్టు [[సపోటేసి]] కుటుంబానికి చెందినది.షీ వృక్షశాస్త్ర పేరు విటెల్లరియా పారడోక్సా (Vitellaria paradoxa).షీ చెట్టు 7 నుండి 15 మీటర్ల [[ఎత్తు]] వరకు పెరుగును.ఇది ఆకురాల్చు చెట్టు. సపోటేసి కుటుంబంలో విటెల్లరియా ప్రజాతిలో ఒకే ఒకరకం షీ చెట్టు. కొన్నిసార్లు 25 మీటర్ల వరకు పెరుగుతుంది.చెట్టు 10 నుండి 15 సంవత్సరాలనుండి పళ్ల దిగుబడి మొదలగును.పూర్తి దిగుబడి 20-30 ఏళ్లకు మొదలగును.దాదాపు 200 సంవత్సరాలవరకు పళ్ల దిగుబడి ఇచ్చును.షీ పళ్ళు రేగి పళ్లను పోలి పెద్దగా వుండును. పళ్ళు పక్వానికి రావటానికి 4 నుండి 6 నెలలు పట్టును.ఒకచెట్టుకు సరాసరి 15 నుండి 20 కిలోల తాజా పళ్ళు దిగుబడి వచ్చును.కొన్ని 45 కేజీలవరకు దిగుబడి ఇచ్చును.ఒకకేజీ పళ్లనుండి 400 గ్రాముల పొడి విత్తనాలు/గింజలు లభించును.
 
==షీ చెట్టు ఆవాసం==
షీ చెట్టు పుట్టుక స్థానం పశ్చిమ ఆఫ్రికాలోని సవన్నా ప్రాంతం.సవన్నా ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.మేర షీ వృక్షాలు వ్యాపించి వున్నవిఉన్నాయి.పశ్చిమ [[ఆఫ్రికా]] లోని సెనెగల్, బర్కీనా ఫస్కో, కోటెడ్ల్వోయిరే, మాలి, [[ఘనా]], టోగో, బెనిన్, [[నైగేరియా]], కేమరూన్, నైగర్, తూర్పున [[సూడాన్]], [[ఉగాండా]],మరియు, [[ఇథియోపియా]] వరకు ఈ చెట్లు వున్నవిఉన్నాయి.పశ్చిమ ఆఫ్రికా లోని చెట్లను పారడోక్షా రకమని, తూర్పు ప్రాంతపు చెట్లను నీలోటీక రకం.<ref name=sheaoil>{{citeweb|url=https://web.archive.org/web/20180602161013/https://www.omicsonline.org/open-access/shea-butter-an-opposite-replacement-for-trans-fat-in-margarine-2155-9600-S11-001.php?aid=57377|title=Shea Butter: An Opposite Replacement for Trans Fat in Margarine|publisher=omicsonline.org|accessdate=5-11-2018}}</ref>
 
==షీ కొవ్వు లేదా బట్టరు==
షీ గింజలోని కెరనల్ (kernel) అనబడు పప్పుగుజ్జు (విత్తనంమెత్తని అంతర్భాగం) లో 50% వరకు షీ కొవ్వు వున్నదిఉంది.<ref name=extraction>{{citeweb|url=https://web.archive.org/web/20181105075445/https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4984693/|title=Oil extraction from sheanut|publisher=ncbi.nlm.nih.gov|accessdate=05-11-2018}}</ref>
=== షీ బట్టరు లోని కొవ్వు ఆమ్లాలు===
షీ ఫ్యాట్/బట్టరు లోబట్టరులో ప్రధానంగా పామిటిక్, స్టియరిక్, ఒలిక్, లినోలిక్,మరియు, అరచిడిక్ కొవ్వు ఆమ్లాలు ప్రధానమైనవి.ఇందులో కొవ్వులో 85-90% స్టియరిక్, ఒలిక్ ఆమ్లాలే వుండును.చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి కొవ్వు లోని కొవ్వు ఆంలాల శాతంలో తేడాలు వుండును.ఉగాండా ప్రాంతం లోని విత్తన నూనెలో ఒలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, ,గది /సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో వుండును.పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని షీ కొవ్వులో ఉగాండా ప్రాంతం కొవ్వు కన్న ఒలిక్ ఆమ్లం ఎక్కువగా 37నుండి55%. వరకు వుండును.
 
*కొవ్వులోని ప్రధాన కొవ్వు ఆమ్లాల పట్టిక<ref name=sheaoil/>
పంక్తి 31:
|}
 
షీ కొవ్వులోని ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలశాతంలోని పదార్థాలు.ఇవి కొవ్వులో 8-10% వరకు వున్నవిఉన్నాయి.<ref name=sheaoil/>
{| class="wikitable"
|-style="background:blue; color:orange" align="center"
పంక్తి 46:
 
===భౌతిక గుణాలు===
షీ ఫ్యాట్ /కొవ్వు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 51&nbsp;°C నుండి 56&nbsp;°C మధ్య వుంటుంది.షీ కొవ్వు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] మిగతా ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన అధిక సంతృప్త ఆమ్లాలు కల్లిగిన [[పామాయిల్|పామ్ ఆయిల్]] (35&nbsp;°C), [[పామ్ కెర్నల్ నూనె]] (24&nbsp;°C) మరియు, [[కొబ్బరి నూనె]] కన్న (24&nbsp;°C) ఎక్కువ.కారణం షీ ఫ్యాట్/కొవ్వు లోకొవ్వులో [[స్టియరిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నదిఉంది. కాగా పామ్ ఆయిల్ లో [[పామిటిక్ ఆమ్లం]], పామ్ కెర్నల్ మరియు, కొబ్బరి నూనెలో [[లారిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నవిఉన్నాయి. లారిక్, పామిటిక్ ఆమ్లాల కన్నా స్టియరిక్ ఆమ్లం ఎక్కువ కార్బనులను కల్గి వున్నందున దీని ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత ఎక్కువ.ఆంతే కాకుండా షీ కొవ్వులో మిగతా నూనెలకన్నా ఎక్కువ శాతంలో 8-10% వరకు ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు వుండటం కూడా ఒక కారణం. కొవ్వు లేదా [[నూనె]]<nowiki/>ను క్షారంతో రసాయనిక చర్యకు (saponification) లోను కావించినపుడు సబ్బుగా మారని రసాయన పదార్థాలను ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు అంటారు. షీ ఫ్యాట్ లోని సపోనిఫియబుల్ పదార్థాలలో ట్రైటెర్పెను ఆల్కహాలులు, స్టేరోలు ఎక్కువ పరిమాణంలో వున్నవిఉన్నాయి.వాటి ద్రవీభవన స్థానం కూడా ఎక్కువే.<ref name=sheaoil/>
*భౌతిక గుణాల పట్టిక<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180506121626/http://www.rroij.com/open-access/physical-and-chemical-characteristics-of-shea-nut-fat-extracts-from-selected-areas-of-kebbi-state-nigeria-.php?aid=34660|title=Physical and Chemical Characteristics of Shea nut Fat Extracts from Selected Areas of Kebbi State, Nigeria.|publisher=rroij.com|accessdate=05-11-2018}}</ref>
{| class="wikitable"
పంక్తి 74:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు