జీవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవక్రియ]]లు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
 
<br />
==భాషా విశేషాలు==
జీవము [ jīvamu ] jīvamu. [[సంస్కృతం]] n. Life, existence. [[ప్రాణము]]. The vital spirit, the soul [[ఆత్మ]]. An animal or creature, ప్రాణి. కాకిజీవము one whose life is as long, as vile and as wretched as that of a crow. దుష్టజీవము a despicable being. జీనరూపము the living image. జీవంజీవము jivam-jīvamu. n. A fabulous bird. చకోరపక్షి, వెన్నెలపులుగు, వన్నెపులుగు. జీవగర్ర jīva-garra. n. A prop, stay, support. ప్రాణరక్షకము. R. vii. 143. జీవకుడు jīvakuḍu. n. A living man. ప్రాణి. One who lives జీవించువాడు. A servant కొలువుడుకాడు జీవచ్ఛవము jīvach-chhavamu. n. A living corpse. బ్రతికి యుండు శవము. జీవదుడు jīvaduḍu. n. One who gives life. జీవమునిచ్చువాడు. A medical man. [[వైద్యుడు]]. జీవధనము jīva-dhanamu. n. Cattle. గోవులులోనగునవి. జీవనౌషధము jīvan-aushadhamu. n. A medicine that revives life. బ్రతుకజేసే మందు. జీవన్ముక్తుడు jīvan-muktuḍu. n. One who has become emancipated from all desire. A man who is in the world but not of the world. జీవించియుండియును జ్ఞానముగొని సమస్త బంధములను బిడగొట్టుకొని ముక్తి నొందినవాడు. జీవవృత్తి jīva-uṛitti. n. Tending cattle. గోవులు గుర్రములు మొదలైనవానిని పెంచుకొని చేసే జీవనము. జీవదంతము jīva-dantamu. n. Solid ivory; ivory cut from a living elephant. జీవనము jīvanamu. n. Life, existence, livelihood, means of subsistence, profession. బ్రతుకు, బ్రతుకుతెరువు. Water ఉదకము. జీవనము చేయు to make a living, to earn a livelihood. [[జీవనోపాధి]] jīva-nōpādhi. n. Livelihood, means of living. [[జీవన్మృతుడు]] jīvan-mṛituḍu. n. One who though living is yet dead, one who is half dead. జీవించియుండియును చచ్చినవాడు. జీవరత్నము jīva-ratnamu. n. A gem of the first water. శ్రేష్ఠరత్నము. జీవరేఖలు jīva-rēkhalu. n. The finishing lines in statuary, the last touches which give a living appearance. జీవశిల jīva-ṣila. n. The living rock. జీవాంతకుడు jīvāntakuḍu. n. A bird catcher. పిట్టవేటకాడు జీవాతువు jīvātuvu. n. Livelihood. బ్రతుకు. A prop or support జీవగర్ర Cooking వంటకము. [[జీవాత్మ]] jīv-ātma. n. An embodied spirit, the individual soul enshrined in the human body as distinguished from the Supreme Soul (పరమాత్మ.) The principle of life. జీవాళము or జీవ jīvālamu. n. The main point, the chief object. A bit of cord or wire put loose between the cords of a guitar to regulate the sound. తంతికింది తాడు. జీవి jīvi. n. A living creature or animal. ప్రాణి, జీవించువాడు. స్వల్పజీవి a vain foolish brute. కాకజీవి one whose life is as long and wretched as that of a crow. జీవించు jīvinṭsu. v. n. To live, exist, subsist. బ్రతుకు. జీవిక jīvika. n. Livelihood, profession or occupation. జీవనోపాయము, బ్రతుకుతెరువు. [[జీవితము]] jīvitamu. n. Living, existence. బ్రతకడము. Life ప్రాణము. [[జీవితకాలము]] jīvita-kālamu. n. Lifetime. జీవితేశుడు jīvit-ēṣuḍu. n. "Lord of one's life, i.e.," a husband, a name of Yama, the judge of departed souls. ప్రాణనాయకుడు, యముడు. జీవుడు jīvuḍu. n. The soul, the sentient principle: a living being. ప్రాణి.
 
== జీవక్రియలు ==
Line 23 ⟶ 22:
 
మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు [[సముద్రం]] అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే [[ఏక కణ జీవి]] ఉద్బవించింది.
== ఏకకణ జీవి నుండి ఇప్పటి జీవుల ఆవిర్భావం ==
 
ప్రకృతే దైవం పచ్చదనమే ప్రాణం
{{భారతీయ తత్వశాస్త్రం}}
భూమిపై జీవ జాతులను సృష్టించి తానే సర్వమై నడిపించి గతించాక తనలో కలుపుకుంటుంది. అందుకే ప్రకృతి ఒకటే ఇలపై దైవం. నేడు మనం పూజిస్తున్న దేవుళ్ళందరికి కూడా ప్రకృతి తన ఒడిలో జన్మనిచ్చి తానై నడిపించి గతించాక తనలో కలుపుకుంది. ఇలలో ప్రకృతి ఒక్కటే దైవం.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:జీవితం]]
[[వర్గం:మరణం]]
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:జీవులు]]
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు