శిలాశాసనం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{అయోమయం|శాసనం}}
{{విస్తరణ}}
'''శాసనం''' ([[ఆంగ్లం]] : '''Epigraphy''' "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, [[రాగి]] రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే '''శాసనం''' అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే [[శిల]]పై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం [[భారత పురాతత్వ శాఖ]] వారి ఆధ్వర్యంలో గలవు.ఇలాంటి శాసనాలకు భారతలో ఉదాహరణలు:అశోకుడి (శిలా) శాసనం.
ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:
* అశోకుడి (శిలా) శాసనం.
 
== రకాలు ==
శాసనాలు స్థూలంగా రెండురకాలుగా విభజించవచ్చు. అవి లోహ శాసనాలు (లౌహికములు), శిలా శాసనాలు (శైలికములు).
=== లోహ శాసనాలు ===
[[దస్త్రం:6thPillarOfAshoka.JPG|thumb|350px220x220px|అశోకుని శాసనం (238 క్రీ.పూ.), [[బ్రాహ్మీ లిపి]]లో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో ఉంది.|alt=]]
లోహశాసనాలకే లౌహికములని మరో పేరు. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రావట్లేదు. పలువురు వీటిని నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకునే మూర్ఖత వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.372430|accessdate=9 December 2014}}</ref>.
 
[[దస్త్రం:AsokaKandahar.jpg|left|thumb|[[గ్రీకు భాష]] మరియు [[అరామిక్ భాష]]లో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం [[కాబూల్]] మ్యూజియంలో గలదు.|alt=]]
=== శిలా శాసనాలు ===
[[దస్త్రం:AsokaKandahar.jpg|left|thumb|[[గ్రీకు భాష]] మరియు [[అరామిక్ భాష]]లో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం [[కాబూల్]] మ్యూజియంలో గలదు.]]
 
== ఇవీ చూడండి ==
Line 19 ⟶ 16:
* [[తెలుగు శాసనాలు]]
* [[తిరుమల శాసనాలు]]
* [[అశోకుడి శిలాశాసనాలు|అశోకుడి శిలా శాసనాలు]]
* [[తామ్రపత్ర శాసనాలు]]
* [[తాళపత్ర శాసనాలు]]
* [[ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు]]
*
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శిలాశాసనం" నుండి వెలికితీశారు