సహజ వనరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{వికీకరణ}}
File:Rainforest Fatu Hiva.jpgrightthumb280pxఫాటు-హివ యొక్క మర్క్యూఎస్ దీవి లోని వర్శాడివి ఆటంకం లేని సహజవనరు యొక్క ఉదాహరణ.
 
File:SantaCruz-Upsala-P2140135b.jpgthumbright280pxఅర్జెంటీనా సంత క్రూజ్లోని ఉప్సలా హిమని సహజవనరం యోక్క ఉదాహరణ.
 
File:Ocean waves.jpgthumbright280pxసముద్రము సహజవనరాల ఒక ఉదాహరణ.
 
'''సహజ వనరులు ''' '''''' ('''భూమి ''' లేక '''ముడిసరుకులుముడి పదార్ధాలగా సూచించబడినవి )''' ) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదా: భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే.ఇలా మనకు లభించే గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. ఈ పరిమితం అయిన సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం.దీని వలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి, ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/సహజ_వనరులు" నుండి వెలికితీశారు