ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 201:
 
[[వాడుకరి:యర్రా రామారావు]] గారు మడోనా వ్యాసం
వార్తాపత్రికల్లో వచ్చిన తక్కువ సమాచారంతో ఈ పేజీని సృష్టించాను. తరువాత అభివృద్ధి చేద్దాం అనుకున్న కానీ కుదరలేదు.తరువాత [[వాడుకరి:బి కె విశ్వనాథ్ B.K.Viswanadh]]గారు ఆంగ్ల వికీపీడియాలో ఉన్నది,ఉన్నట్టు తెలుగులో అనువాదం చేయకుండా ఈ పేజీలో పెట్టారు. ఈ వ్యాసంలో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాసాన్ని అభివృద్ధి చెయ్యలేను. తొలగించండి. [[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 11:24, 16 మార్చి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ch_Maheswara_Raju" నుండి వెలికితీశారు