"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఇంగ్లీషును ఎత్తేసాను)
 
== జిహాద్ చరిత్ర ==
<br />
 
===తైమూర్ లంగ్===
[[తైమూర్ లంగ్]], 14వ శతాబ్దానికి చెందిన ''టర్కో-మంగోల్'' దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ మరియు మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను "గాజీ" (పవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు [[చెంగిజ్ ఖాన్]] లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.<ref>[http://arts.independent.co.uk/books/reviews/article24043.ece Tamerlane: Sword of Islam, Conqueror of the World, by Justin Marozzi]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
<br />
==మూలాలు==
{{reflist|2}}
<br />
 
== ఇతర పఠనాలు ==
* ''Djihad'' in: ''[[:en:The Encyclopaedia of Islam#2nd edition.2C EI2|ఇస్లాం ఎన్‌సైక్లోపీడియా]]''.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2876177" నుండి వెలికితీశారు