"మహారాజా నందకుమార్" కూర్పుల మధ్య తేడాలు

చి
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
[[File:Maharaja Nandakumar, Calcutta.jpg|right|300 px|thumb|మహారాజా నందకుమార్, కలకత్తా]]
బెంగాల్ కు చెందిన '''మహారాజా నందకుమార్''' (1705? – 1775) ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో [[బర్ద్వాన్]], [[నాడియా|నదియా]], [[హుగ్లీ]] జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో నున్ కొమార్ (Nun Comar) గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన [[వారన్ హేస్టింగ్స్]] యొక్క క్రౌర్యానికి బలియైన వారిలో నందకుమార్ ప్రముఖుడు<ref name="raj">{{cite web|url=http://murshidabad.net/history/history-topic-kunjaghata-raj.htm|title=The Kunjaghata Raj family|publisher=Murshibad.net|accessdate=10 June 2013}}</ref>. [[వారన్ హేస్టింగ్స్]] చేసిన అవినీతి గురించి సాక్షాధారాలతో బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఒక కల్పిత ఫోర్జరీ చేసిన కేసులో ఇరికించబడ్డాడు. విలియం ఫోర్ట్ లోని సుప్రీమ్ కోర్ట్ లో విచారించబడి 1775 ఆగస్టు 5 న [[కలకత్తా]]లో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పరిపాలనలో ఒక బ్రిటిష్ కోర్ట్ తీర్పు ద్వారా ఉరితీయబడ్డ తొలి వ్యక్తి మహారాజా నందకుమార్.
 
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2876268" నుండి వెలికితీశారు