ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Ettipotala waterfall.JPG|right|thumb|500px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల [[జలపాతము]]''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా [[తాళ్ళపల్లె]] వద్ద ఉంది.<ref>[http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle#PPA64,M1 Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64]</ref> 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]<nowiki/>పై ఉంది. చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన [[కృష్ణా నది]]లో కలుస్తున్నది.<ref>Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [http://books.google.com/books?id=TTNuAAAAMAAJ&q=ethipothala&dq=ethipothala&pgis=1]</ref> ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.<ref>{{Cite web |url=http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-08 |archive-url=https://web.archive.org/web/20081123052325/http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |archive-date=2008-11-23 |url-status=dead }}</ref>
యతి అను పేరుగల ఒక [[మహర్షి]] తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.
|