ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: →
పంక్తి 1:
'''ఆలిండియా రేడియో''' (అధికారికముగా '''ఆకాశవాణి''') ([[హిందీ]]: आकाशवाणी) [[భారత దేశం|భారతదేశ]] అధికారిక [[రేడియో]] ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు, ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన [[దూరదర్శన్]] యొక్క సోదర విభాగం.
 
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్తులో ఉంది.
[[దస్త్రం:AIR Logo.jpg|right|thumb|100px|ఆకాశవాణి చిహ్నం]]
== చరిత్ర ==
పంక్తి 9:
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు ([[కలకత్తా]], [[ఢిల్లీ]], [[బొంబాయి]], [[మద్రాసు]], [[లక్నో]], [[తిరుచిరాపల్లి]]) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.
 
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు [[అనంతపురము]], [[కడప]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[కర్నూలు]], [[తిరుపతి]],తెలంగాణా రాష్టంలో [[హైదరాబాదు]],[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[నిజామాబాదు]], [[వరంగల్లు]] మరియు, [[ఆదిలాబాదు]].
 
ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం పై ఆకాశవాణి రెయిన్ బో ([[హైదరాబాదు]], [[విజయవాడ]]) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు ([[రేడియో మిర్చి]], [[రేడియో సిటీ]], [[బిగ్ ఎఫ్‌.ఎం.]], [[రెడ్ ఎఫ్‌.ఎం.]]) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై [[జ్ఞానవాణి]] కేంద్రం (హైదరాబాదు, విశాఖపట్నం, ఇతర ముఖ్య నగరాలలో) పనిచేస్తున్నది.
పంక్తి 67:
 
==ఫోన్ లో వార్తలు==
25 ఫిబ్రవరి 1998 నాడు ఆకాశవాణి 'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది. దీని పేరు ఎన్.ఓ.పి (న్యూస్ ఆన్ ఫోన్). ఈ సేవలు ఛెన్నై, ముంబై, హైదరాబాదు, పాట్నా, అహమ్మదా బాద్, బంగళూరు, జైపూరు, తిరుననంతపురం, ఇంఫాల్, లక్నో, రాయపూర్, గువహతి, షిమ్లా నగరాల నుంచి ప్రసారమవుతాయి. ఈ సేవ ప్రాంతీయ, ఎస్.టి.డి., ఐ.ఎస్.డి., ఫోనుల ద్వారా పొందవచ్చును. ఈ దిగువ ఇచ్చిన టెలిఫోనులకు ఫోన్ చేస్తే ఈ సేవలు పొందవచ్చును. ప్రతీ కాల్ రేటు 'ప్రీమియం కాల్' రేటు అయిన రూ.1.20 (లోకల్) మరియు, 2.40 (ఇంట్రా సర్కిళ్ళు) నిమిషమునకు పడుతుంది జి.ఎస్.ఎమ్ చందాదారులకు. పి.ఎస్.టి.ఎన్. చందాదారులకు 60 మరియు, 30 సెకన్ల పల్స్ రేటు పడుతుంది.
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు