పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: కలదు. → ఉంది., సాధారణముగ → సాధారణంగా , → , , → , (5)
పంక్తి 17:
పత్రం నిర్మాణంలో మూడు భాగాలు ఉంటాయి.
* 1. '''బాహ్యచర్మం''' (Epidermis) : బల్లపరుపుగా ఉన్న పత్రం యొక్క రెండు తలాలలోనూ బాహ్యచర్మం ఉంటుంది. వీనిలో పైతలంలోని దానిని ఊర్ధ్వ బాహ్యచర్మం (Upper epidermis) అని, అడుగుతలంలోని దానిని అథో బాహ్యచర్మం (Lower epidermis) అని అంటారు.
* 2. '''పత్రాంతరం''' (Mesophyll) : రెండు బాహ్యచర్మాల మధ్య నిండియున్న సంధాయక కణజాలాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో హరిత మృదు కణజాలం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆహార పదార్థాల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇందులో రెండు భాగాలుంటాయి. స్తంభ మృదుకణజాలం (Palisade mesophyll) మరియు, స్పంజి వంటి మృదుకణజాలం (Sponge mesophyll).
* 3. '''నాళికా పుంజాలు''' (Vascular bundles) : ఇవి పత్రాంతరంలో విస్తరించి [[ఈనెలు]]గా ఉంటాయి. ఇవి పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాల ప్రసరణలోనూ మరియు, పత్రానికి యాంత్రిక ఆధారాన్ని కలుగజేస్తాయి. ప్రతి నాళికా పుంజంలో దారువు (Xylem) మరియు, [[పోషక కణజాలం]] (Phloem) ఉంటాయి.
 
== పత్రాలు-ఉపయోగాలు ==
పంక్తి 25:
* కొన్ని పత్రాలను [[భోజనం]] చేయడానికి ఉపయోగిస్తాము. ముఖ్యంగా పర్వదినాలలో కొందరు కంచాలకు బదులు అరటాకులో భోజనం చేయడం హిందూ సంప్రదాయం. [[విస్తరాకులు]], అరటాకు మొదలైనవి.
* కొన్ని ఆకులను [[వైద్యం]]లో విరివిగా ఉపయోగిస్తారు.
* తాటి మరియు, కొబ్బరి లాంటి పెద్ద ఆకులను [[నీడ]] కోసం మరియు, ఇండ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు.
 
== పత్రాలు రకాలు ==
పంక్తి 52:
 
==లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు==
[[జామ]], [[తొగరు చెట్టు|తొగరు]], [[రావి చెట్టు|రావి]]<nowiki/>ఆకు లందువలె కొన్ని ఆకుల కొక పత్రమే కలదుఉంది. అట్లున్నయెడల లఘుపత్ర మందుము. [[చిక్కుడు|చిక్కుడా]]<nowiki/>కులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము. బూరుగాకు కుక్కవాయింటాకును మిశ్రమపత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్లు తెరచినప్పుడు ఎట్లుండునో అట్లు చిట్టి ఆకులన్నియు ఉన్నవి, లేదా ఇంచుమించు తాటి ఆకులలో చీలికలున్నట్లు ఉన్నాయి. కావున నిది తాళపత్ర వైఖరి నున్నదందుము.
 
== పత్ర విన్యాసం ==
పంక్తి 68:
 
== ఈనె==
[[ఆకు]]లపై గీతలు మాదిరిగా కనిపించే వాటిని '''ఈనెలు''' అంటారు. ఆకుల మీద సాధారణముగసాధారణంగా మధ్యనొక పెద్ద ఈనె ఉండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితోనొకటి శాఖోపశాఖలై గలియుచున్నవి. ఇట్లు ఒకదానితో నొకటి కలియుచుండిన విషమరేఖ పత్రమందుము. మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొనవరకును కలియకుండనే పోవుచున్నవి. అవి సమరేఖ పత్రములు. ప్రత్తి, [[గంగరావి]] ఆకులలో ఈనెలు తాళపత్ర వైఖరిగనున్నవి. అరటి ఆకువలె కొన్ని నున్నగానుండును. మర్రి ఆకులవలె కొన్ని దట్టముగా ఉండును. కొన్ని ఆకుల మీద మెత్తనివో బిరుసువో రోమములు కలుగుచున్నవి.
==తమ్మె==
[[ఆముదం|ఆముదపాకులో]] [[ఆకు]]లు సగముచీలి సగముచీలకయున్నవి. ఇవియు లఘుపత్రములే. [[తొడిమ]] వరకు కాని, మధ్య కాడ వరకు కాని (పక్ష వైఖరి ఆకులందు) చీలియుండినగాని మిశ్రమ పత్రములు కావు. [[ఆముదము|ఆముద]]<nowiki/>పు ఆకులో ఆ చీలికలకు '''తమ్మె'''లని పేరు.
పంక్తి 168:
== మూలాలు ==
* ''Grundkurs Pflanzenbestimmung: Eine Praxisanleitung für Anfänger und Fortgeschritten'' von Rita Lüder, [[Quelle & Meyer]], 2017, 552 Seiten.
* ''Guia De Campo (Para Identificar Más De 1000 Especies Botanicas)'' por Susaeta Ediciones S A, [[Tikal-Susaeta]], 2017, 498 páginas.
* ''Iniciación a la botánica'' por Jose Luis Fuentes Yague, [[Ediciones Mundi-Prensa]], 2001, 230 páginas.
* ''Leaves: The formation, charactistics and uses of hundred of '''leaves''' in all parts of the world'' by [[Ghillean Tolmie Prance]]. 324 photographic plates in black and white, and colour by Kjell B Sandved 256 pages.
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు