జీవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , , → , (2)
పంక్తి 7:
 
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవక్రియ]]లు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
 
<br />
 
== జీవక్రియలు ==
Line 19 ⟶ 17:
సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం [[బిగ్ బ్యాంగ్]] (బ్రహ్మాండ విస్పోటనం) జరిగి ఇప్పుడున్న [[విశ్వం]] తయారయినది.భూమి కూడా అలా విశ్వంలోనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడింది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.
 
సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే...కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మరియు, ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు మరియు, కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలో [[అమైనో ఆసిడ్]]లు కీలకమైనవి.ఎందుకంటెఎందుకంటే జీవం పుట్టుకకు అవే కారణం మరి.
 
మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు [[సముద్రం]] అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే [[ఏక కణ జీవి]] ఉద్బవించింది.
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు