శాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2)
పంక్తి 4:
'''శాంతి''' ([[ఆంగ్లం]]: Peace) అనగా తగాదాలు, [[యుద్ధాలు]] లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. [[ఉగ్రవాదం]] పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో [[ప్రపంచ శాంతి]] చాల అవసరం.
[[దస్త్రం:Peace dove.svg|thumb|A white [[dove]] with an [[olive branch]] in its beak]]
[[సత్యాగ్రహం]] ('''Satyagraha''') అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని [[మహాత్మా గాంధీ]] భారత స్వాతంత్ర్య సమరంలోను మరియు, దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది [[మార్టిన్ లూథర్ కింగ్]] అమెరికా ఖండంలో మానవ [[హక్కు]]ల కోసం ఉపయోగించారు.
 
== శాంతి చిహ్నాలు ==
పంక్తి 13:
* [[ఐక్య రాజ్య సమితి]] ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించడాని కోసం పనిచేస్తున్నది.
* [[నోబుల్ బహుమతి]] ప్రదానంలో ప్రపంచ శాంతిని కాంక్షించే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే అత్యున్నత బహుమతి.
* [[గాంధీ శాంతి బహుమతి]] మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకుని భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. సంవత్సరానికోసారి, వ్యక్తులకు గాని, సంస్థలకు గాని, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు, అహింసా మార్గంలో పనిచేసినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది.
 
== మూలాలు ==మూలాలు
"https://te.wikipedia.org/wiki/శాంతి" నుండి వెలికితీశారు